Xiaomi యానివర్సరీ సేల్ : Rs. 1 కే Xiaomi Redmi 4 మీదే

Xiaomi యానివర్సరీ సేల్ : Rs. 1  కే  Xiaomi Redmi 4  మీదే

 xiaomi  తన 3 వ యానివర్సరీ  ని పురస్కరించుకుని 20  మరియు  21 జూలై  న   సేల్స్ నిర్వహణ  MI . COM  అండ్  MI  హోమ్ లో నిర్వహిస్తుంది . ఈ సేల్ లో భాగంగా కొన్ని ఎంపిక చేయబడిన XIAOMI  డివైసెస్  కేవలం Rs. 1 రూపీ కే  లభిస్తున్నాయి .   దీనితో పాటుగా కంపెనీ    ఎన్నో  డివైసెస్  పై  డిస్కౌంట్ ని కూడా ఇస్తుంది .  ఈ సేల్ ఈరోజు మధ్యాహ్నం  11  గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించబడుతుంది . ఈ సేల్ కింద  Redmi 4 2GB  యొక్క  10  యూనిట్స్ కేవలం Rs. 1  లో లభ్యం . 

 Redmi 4A   కూడా 1 రూపీస్ లో లభ్యం  దీని అసలు ధర  Rs. 5,999  అలానే కంపెనీ  10,000mAh  MI  పవర్ బ్యాంకు  ని   అండ్ వైఫై రిపీటర్ ని 1 రూపీస్ లో అందిస్తుంది .  

व దీనితో పాటుగా కంపనీ  VR Play  యొక్క  25  యూనిట్స్ అండ్   సెల్ఫీ స్టిక్ యొక్క  15  యూనిట్స్ కేవలం  Rs. 1  లో ఇస్తుంది   ఈ సేల్ ని పొందటానికి యూజర్   కంపెనీ యొక్క యాప్  లేదా కంపనీ వెబ్సైట్ లో లాగిన్ అవ్వాలిసివుంటుంది . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo