డిసెంబర్ 3 న Xiaomi Mi4 విండోస్ 10 మొబైల్ వేరియంట్ లాంచ్
By
Souvik Das |
Updated on 01-Dec-2015
Xiaomi కో ఫౌండర్ అండ్ CEO Bin Lin Weibo చైనీస్ వెబ్ సైట్ లో లేటెస్ట్ గా ఒక టిసర్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుత xiaomi ఫ్లాగ్ షిప్ మోడల్ Mi 4 మొబైల్ ను విండోస్ 10 os తో లాంచ్ చేస్తున్నారు. ప్రైస్ పై ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు.
Survey✅ Thank you for completing the survey!
డిసెంబర్ 3 న ఇది రిలీజ్ అవుతుంది. అయితే దీనితో పాటు Mi pad 2 కూడా విండోస్ 10 os వేరియంట్ డివైజ్ రిలీజ్ చేస్తారు అని రిపోర్ట్స్. మి ప్యాడ్ 2 విండోస్ వేరియంట్ ఆల్రెడీ confirm అయ్యింది లాంచ్ రోజే.
Xiaomi అసలు విండోస్ OS లతో వస్తుంది అనే విషయం, మైక్రోసాఫ్ట్ విండోస్ 10 టెక్నికల్ ప్రివ్యూ లను xiaomi డివైజెస్ కు రిలీజ్ చేసినప్పుడు మార్చ్ లో బయట పడింది. స్పెసిఫికేషన్స్ అన్నీ సేమ్ ఆండ్రాయిడ్ వేరియంట్ లానే ఉంటాయి.
