Xiaomi Redmi Pro 2 స్మార్ట్ ఫోన్ ఒక ఆన్లైన్ రిటైలర్ వెబ్సైట్ లో లిస్ట్ చేయబడింది.

Xiaomi Redmi Pro 2 స్మార్ట్  ఫోన్ ఒక   ఆన్లైన్  రిటైలర్  వెబ్సైట్  లో లిస్ట్ చేయబడింది.
HIGHLIGHTS

ఇప్పడు ఈ స్మార్ట్ ఫోన్ షియోమీ అధికారిక వెబ్సైట్ నందు లిస్ట్ చేయబడింది.

  గత  నెలలోనే  Xiaomi Redmi Pro 2 స్మార్ట్  ఫోన్ ఒక   ఆన్లైన్  రిటైలర్  వెబ్సైట్  లో లిస్ట్ చేయబడింది.  ఈ లిస్టింగ్ అనుసారం ఈ ఫోన్ యొక్క  మిగతా  ఫీచర్స్ గురించిన  సమాచారం  బయట  పడింది. అయితే ఇప్పడు ఈ స్మార్ట్  ఫోన్ షియోమీ  అధికారిక వెబ్సైట్ నందు  లిస్ట్ చేయబడింది. 
అధికారిక   లిస్ట్ ద్వారా  , Xiaomi Redmi Pro 2 లో  5.5-ఇంచెస్  OLED  డిస్ప్లే  ఇవ్వబడింది.  స్నాప్ డ్రాగన్  660  ప్రోసెసర్  మరియు  16MP  డ్యూయల్  రేర్  కెమెరా  కలిగి వుంది.   బ్యాటరీ  చూస్తే  4100mAh  బ్యాటరీ 

ఈ స్మార్ట్ యొక్క ధర 1199 Yuan (సుమారు  Rs 11,137)  మరియు ఆశాజనకంగా  2GB  ర్యామ్  కలిగి వుంది. 

ఈ స్మార్ట్  ఫోన్ మెటల్ బాడీ  డిసైన్  తో 2.5D  గ్లాస్  డిస్ప్లే  కలిగి వుంది. ఫింగర్  ప్రింట్  సెన్సార్  కూడా కలదు. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo