XIAOMI REDMI NOTE 5 యొక్క రూమర్డ్ డీటైల్స్

XIAOMI REDMI NOTE 5   యొక్క రూమర్డ్  డీటైల్స్
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ మే 23 న రిలీజ్ అవుతుందని సమాచారం వచ్చింది.

ఇప్పటివరకు xiaomi  ఫోన్స్లో రెడ్మీ  నోట్  4 ఒక ప్రభంజనం  సృష్టించింది ఇప్పుడు దానిని  మించి పోయేలా  రెడ్మీ  నోట్ 5 లాంచ్ అయ్యింది నోట్  4 కంటే బెటర్ ఫీచర్స్ ని కలిగి వుంది.  అయితే  అనధికారికంగా  ఈ స్మార్ట్ ఫోన్ మే 23 న  రిలీజ్  అవుతుందని సమాచారం వచ్చింది. X

XIAOMI REDMI NOTE 5   యొక్క రూమర్డ్  డీటైల్స్  చూస్తే 

  5.5- ఇంచెస్  ఫుల్ l HD IPS LCD  డిస్ప్లే రెసొల్యూషన్  1,080 x 1,920 t పిక్సల్స్  401 ppi. 
క్వాడ్ కోర్  కార్టెక్స్ A72  మరియు కార్టెక్స్  A53 ప్రోసెసర్స్   స్పీడ్  1.8GHz and 1.4GHz,4GB RAM  మరియు  GPU  వచ్చి  అడ్రినో  510 t
Xiaomi Redmi Note 5  లోని  కెమెరా  చూస్తే కనుక 16MP  ప్రైమరీ  కెమెరా  విత్  LED  ఫ్లాష్   మరియు 8MP fr ఫ్రంట్ ఫేసింగ్  కెమెరా 
32GB  ఇంటర్నల్ స్టోరేజ్  ని 128 GB  వరకు ఎక్స్  పాండబుల్ మైక్రో SD card. ద్వారాగా 
 మరియు 4,000mAh  బాటరీ కలిగి వుంది. 
Android v7.0 (Nougat) ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేయగలదు 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo