Xiaomiతన యొక్క మోస్ట్ పాపులర్ Redmi Note 4 ఫోన్ ను 1 మిలియన్ యూనిట్స్ వరకు సేల్ చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. Xiaomi వాదన ప్రకారం 6 నెలల లో 5 మిలియన్ Redmi Note 4 లని సేల్ చేసింది .ఈ ఏడాది ప్రారంభం లో 6 నెలల లో 23 జనవరి నుంచి 23 జులై వరకు కంపెనీ , 5 మిలియన్ కంటే ఎక్కువ Redmi Note 4 లను సేల్ చేసింది .
Xiaomi Redmi Note 4 స్మార్ట్ ఫోన్ యొక్క ధర Rs. 9,999 నుంచి మొదలు . ఈ స్మార్ట్ ఫోన్ 3 వేరియంట్స్ లో లభ్యమవుతుంది. .దీని యొక్క 2GB RAM మరియు 32GB స్టోరేజ్ గల వేరియంట్ ధర Rs. 9,999 .
అలాగే దీని 3GB ram మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ గల వేరియంట్ ధర Rs. 10,999 మరియు దీని 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ గల వేరియంట్ ధర Rs. 12,999 గా వుంది. ఈ ఫోన్ డార్క్ గ్రే , బ్లాక్ మరియు గోల్డ్ కలర్స్ లో సేల్స్ కి అందుబాటులో కలదు.
Xiaomi Redmi Note 4 యొక్క ఫీచర్స్ పై కన్నేస్తే 5.5- ఇంచెస్ ఫుల్ HD 2.5D కర్వ్డ్ డిస్ప్లే . డిస్ప్లే యొక్క రెసొల్యూషన్ 1920×1080 పిక్సల్స్ . దీనిలో 2.0GHz ఆక్టా కోర్ స్నాప్డ్రాగన్ 625 ప్రోసెసర్ మరియు అడ్రినో 506GPU ఇవ్వబడింది .
దీనిలో హైబ్రిడ్ సిమ్ కలదు . ఆండ్రాయిడ్ 6.0 మార్షమేలౌ ఆపరేటింగ్ సిస్టమ్ ఫై పనిచేస్తుంది. దీనిలో 4100mAh బ్యాటరీ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలదు.