Xiaomi Redmi Note, Redmi 3S ఈరోజు మధ్యాహ్నం 12 గంటలనుండి ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ లో సేల్స్ ,మొదలయ్యాయి.

Xiaomi Redmi Note, Redmi 3S  ఈరోజు మధ్యాహ్నం  12  గంటలనుండి ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్  అమెజాన్ లో సేల్స్   ,మొదలయ్యాయి.
HIGHLIGHTS

ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ లో సేల్స్ ,మొదలయ్యాయి.

Xiaomi Redmi Note, Redmi 3S  ఈరోజు మధ్యాహ్నం  12  గంటలనుండి ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్  అమెజాన్ లో సేల్స్   ,మొదలయ్యాయి.  Xiaomi 

Xiaomi Redmi Note 4  లో  5.5- ఫుల్  HD 2.5D  కర్వ్డ్  గ్లాస్ డిస్ప్లే .  రెసొల్యూషన్  1920×1080  పిక్సల్స్  దీనిలో  2.0GHz  ఆక్టా  కోర్ స్నాప్డ్రాగన్ 625  ప్రోసెసర్  కలదు మరియు అడ్రినో  506GPU ఆండ్రాయిడ్ 6.0 मा మార్షమేల్లౌ  ఆపరేటింగ్  సిస్టం  పై  పనిచేస్తుంది.  4100mAh  బాటరీ కలదు. 

Xiaomi Redmi 3S   స్పెక్స్ గమనిస్తే  5 ఇంచెస్  ఫుల్ HD డిస్ప్లే ఉంది.2GB  RAM కలిగి క్వాల్ కం  స్నాప్డ్రాగెన్ 430 ఆక్టో  కోర్ ప్రాసెసర్ అమర్చారు. 16GB ఇంటర్నల్ స్టోరేజీ  ఉంది. 128GB  వరకు స్టోరేజ్  ను  మైక్రో SD కార్డు ద్వారాగా ఎక్స్  పాండ్  చేయవచ్చు. 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా మరియు ఒక 5 మెగాపిక్సెల్ ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా  ఇచ్చారు 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo