Xiaomi Redmi 4A సేల్స్ సంచలనం

Xiaomi Redmi 4A సేల్స్  సంచలనం
HIGHLIGHTS

4 నిముషాలలో 250,000 యూనిట్స్ సేల్స్ కంప్లీట్

Xiaomi Redmi 4A సేల్స్  సంచలనం
4 నిముషాలలో 250,000 యూనిట్స్  సేల్స్  కంప్లీట్  

 షియోమీ  కంపెనీ  నుంచి నిన్నే  రిలీజ్  అయిన Xiaomi Redmi 4A హ్యాండ్  సెట్ సేల్స్  ప్రభంజనం  సృష్టిస్తోంది. నిన్న  మధ్యాహం  12 గంటల  నుంచి  అమెజాన్   మరియు  Mi.com. లో వీటి సేల్స్ ప్రారంభమయ్యాయి. 
 Redmi 4A స్మార్ట్  ఫోన్  అనుకోని  విధముగా  ఇండియాలో అతితక్కువ  టైం  లో వేగముగా  అమ్ముడుపోయిన  ఫాస్టెస్ట్  స్మార్ట్  ఫోన్  గా ఒక కొత్త  రికార్డు  సృష్టిస్తుంది.  
అమెజాన్  మరియు  Mi.com. లో 4 నిముషాలలో 250,000 యూనిట్స్  సేల్స్  కంప్లీట్  చేసుకుంది. 

Redmi 4A స్పెసిఫికేషన్స్  మీకోసం   ఇవ్వబడినవి  వీటిపై  ఓ  లుక్కేయండి. Redmi 4A (Grey, 16GB), అమెజాన్ లో 5,999 లకు కొనండి
5 ఇంచెస్  హైడెఫినిషన్ డిస్‌ప్లే కలిగి ,రిసల్యూషన్  మరి 720 x 1280పిక్సల్స్,ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8 యూజర్ ఇంటర్‌ఫేస్.1.4GHz స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, అడ్రినో 308 జీపీయూ,2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు ఎక్స్ పాండ్ చేయండి. ఇక కెమెరా  కనుక  గమనిస్తే 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ పోర్ట్, 3,120 mAh బ్యాటరీ. కేవలం  సామాన్య  మానవునికి  అందుబాటులో  ఉండటానికే ఈ బడ్జెట్  ఫోన్  ని  రూపొందించినట్లు  కంపెనీ  తెలిపింది. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo