xiaomi redmi 4A సేల్స్ నేడే

xiaomi redmi 4A సేల్స్ నేడే
HIGHLIGHTS

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ లో జరగనుంది Xiaomi Redmi 4A దీని ధర Rs 5,999 గా నిర్ణయించబడింది .

xiaomi redmi 4A సేల్స్ నేడే
ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ లో జరగనుంది Xiaomi Redmi 4A దీని ధర Rs 5,999 గా నిర్ణయించబడింది .

ఇండియన్  స్మార్ట్  ఫోన్  మార్కెట్  లో  4G ఫోన్  క్రేజ్   ఎక్కువైపోయింది .  మరియు  చాలావరకు  4G VoLTE  స్మార్ట్  ఫోన్స్  సామాన్యునికి  బడ్జెట్  లో  లభించవు   కానీ  మార్కెట్  లో  చాలా  కంపెనీలు పుట్టుకొచ్చాయి  ఇప్పుడు  తక్కువ  ధరలో 4G VoLTE  ఫోన్స్ లభిస్తున్నాయి .  గత  కొంతకాలం  ముందే  షియోమీ  కంపెనీ  భారతీయ  మార్కెట్  లో  అన్నికంటే  చౌకైన  4G VoLTE  స్మార్ట్  ఫోన్  (Xiaomi Redmi 4A)  ను ప్రవేశ  పెట్టింది . ఇప్పటివరకు  ఎన్నోసార్లు ఈ స్మార్ట్  ఫోన్  సేల్స్ జరిగాయి  .ఈరోజు   మధ్యాహ్నం  3 గంటలకు ఆన్లైన్  షాపింగ్  వెబ్సైట్  అమెజాన్  లో   జరగనుంది Xiaomi Redmi 4A దీని ధర Rs 5,999  గా నిర్ణయించబడింది . 

Redmi 4A (Gold, 16GB), అమెజాన్ లో 5,999 లకు కొనండి
ఈ  స్మార్ట్  ఫోన్ 3 వేరియంట్స్ లలో  అందుబాటులో  వుంది  2GBమరియు  32GB స్టోరేజ్ గల  వేరియంట్  ధర  Rs. 9,999 అలాగే  3GB రామ్ మరియు  32GB ఇంటర్నల్  స్టోరేజ్ గల  వేరియంట్ ధర  Rs. 10,999 అలాగే 4GB ramమరియు  64GB ఇంటర్నల్  స్టోరేజ్ వేరియంట్ ధర  Rs. 12,999గా  వున్నాయి. దీని  యొక్కస్టోరేజ్ ని  మైక్రో  sd  ద్వారా 128GB వరకు  ఎక్స్ పాండ్  చేయవచ్చు. Redmi 4A (Grey, 16GB), అమెజాన్ లో 5,999 లకు కొనండి

డిస్ప్లే: 5 అంగుళాల, 720
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425
RAM: 2GB
స్టోరేజ్: 16GB
బ్యాటరీ: 3120mAh
ఆపరేటింగ్ సిస్టమ్: Android 6.0 మార్ష్మాల్లో
కనెక్టివిటీ: 4G VoLTE, ఇన్ఫ్రారెడ్  సెన్సార్లు
SIM: హైబ్రిడ్ SIM స్లాట్

ఇక కెమెరా  కనుక  గమనిస్తే 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్

Redmi 4A (Gold, 16GB), అమెజాన్ లో 5,999 లకు కొనండి

Redmi 4A (Grey, 16GB), అమెజాన్ లో 5,999 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo