Xiaomi Redmi 4 సేల్స్ రేపే అమెజాన్ లో

Xiaomi Redmi 4 సేల్స్  రేపే  అమెజాన్ లో
HIGHLIGHTS

రేపు దీని సేల్స్ అమెజాన్ లో జరగనున్నాయి.

షియోమీ  నుంచి ఇంతకు  ముందర  Xiaomi Note 4  ఆతరువాత  Redmi 4A  లను లాంచ్ చేసింది.  ఇప్పుడు సరికొత్తగా Xiaomi Redmi 4  భారత్  లో లాంచ్   చేసింది .  రేపు  దీని సేల్స్  అమెజాన్ లో  జరగనున్నాయి. 

Redmi 4, 2GB अमेज़न पर 6,999 रूपये में खरीदें

మరియు  ఇంతకు  ముందర  Redmi 4A  లాంచ్ చేసే సమయంలో   Redmi 3S   యొక్క  కొత్త  వేరియంట్ కూడా  ప్రవేశం కానుంది. అని ప్రకటించారు  .  ఈ వేరియంట్ యొక్క పేరు  Xiaomi Redmi 4  గత  ఏడాదిలోనే దీనిని చైనా  లో విడుదల చేశారు 

Redmi 4, 2GB अमेज़न पर 6,999 रूपये में खरीदें
Xiaomi Redmi 4ఇక  దీని ఫీచర్స్  పై  కన్నేస్తే  5- ఇంచెస్  HD 2.5D  కర్వ్డ్  గ్లాస్  డిస్ప్లే .  రెసొల్యూషన్  1280×720  పిక్సల్స్  మరియు దీనిలో .  1.4GHz ఆక్టో  కోర్  క్వాలకం  స్నాప్  డ్రాగన్ 430 64- బిట్ ప్రోసెసర్  కలదు.  మరియు అడ్రినో 505 GPU, 2GB  ram  మరియు  ఇంటర్నల్  స్టోరేజ్  16GB  దీనిని  మైక్రో sd ద్వారా  128GB  వరకు ఎక్స్  పాండ్ చేయవచ్చు. 

Redmi 4, 3GB अमेज़न पर 8,999 रूपये में खरीदें

 మరియు ఆండ్రాయిడ్ 6.0  మార్షమేల్లౌ  ఆపరేటింగ్  సిస్టం  ఫై  MIUI 8  ఆధారముగా  పని చేస్తుంది.దీనిలో  4100mAh  బ్యాటరీ  మరియు  13 ఎంపీ  రేర్  కెమెరా  ఇవ్వబడింది.  రేర్  కెమెరా  తో డ్యూయల్  LED  ఫ్లాష్  ఇవ్వబడింది. . మరియు  5  ఎంపీ ఫ్రంట్  ఫేసింగ్ కెమెరా  కూడా ఇవ్వబడింది.  ఏ ఫోన్  లో ఫింగర్  ప్రింట్  సెన్సార్  కూడా  ఇవ్వబడింది .  మరియు  దీనిలో  4G VoLTE  సపోర్ట్  తో వస్తుంది. . ఒక మైక్రో USB  పోర్ట్  కూడా  వుంది. దీని థిక్ నెస్ 8.9mm మరియు 156  గ్రాములు 

Redmi 4, 2GB अमेज़न पर 6,999 रूपये में खरीदें

Redmi 4, 3GB अमेज़न पर 8,999 रूपये में खरीदें

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo