3 వేరియంట్స్ లో ఇండియాలో Xiaomi Mi Max లాంచ్ డేట్ అండ్ స్పెక్స్

Xiaomi నుండి ఇండియాలో మరొక మేజర్ స్మార్ట్ ఫోన్ రానుంది జూన్ 30 న. దీని పేరు Mi Max. రిలీజ్ డేట్ ను కంపెని కంఫర్మ్ చేసింది.

దీనికి సంబంధించి వీడియో teaser కూడా పోస్ట్ అయ్యింది. ఫోన్ పెద్ద స్క్రీన్ తో వస్తుంది. 6.44 in ఫుల్ HD IPS డిస్ప్లే. మొత్తం మూడు వేరియంట్స్.

3GB/32GB వేరియంట్ లో స్నాప్ డ్రాగన్ 650(రెడ్మి నోట్ 3 లో ఉన్న ఫాస్ట్ ప్రొసెసర్) SoC ఉంటే మరో రెండింటిలో(3GB/64GB అండ్ 4GB/128GB) స్నాప్ డ్రాగన్ 652 SoC ఉంటుంది.

మూడు వేరియంట్స్ లో 16MP రేర్ PDAF కెమెరా, 5MP ఫ్రంట్ wide angle లెన్స్ కెమెరా ఉన్నాయి. 4850 mah బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్న ఈ ఫోన్ చైనా లో లాస్ట్ month 15,300 రూ స్టార్టింగ్ ప్రైస్ తో విడుదల అయ్యాయి.

 

 

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :