Xiaomi Mi 5X ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ఒక ఇమేజ్ లీక్ అయ్యింది

Xiaomi Mi 5X  ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ఒక ఇమేజ్ లీక్ అయ్యింది

ఆశాజనకంగా xiaomi   ఒక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ పై  పని చేస్తుంది . దీని పేరు  Xiaomi Mi 5X  ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ఒక ఇమేజ్ లీక్ అయ్యింది 
ఈ పోస్టర్ ద్వారాగా  ఈ ఫోన్ యొక్క ఎన్నో స్పెక్స్ బహిర్గతమయ్యాయి .  మరియు దీని ధర కూడా లీక్ అయ్యింది .

 ఈ లీక్ అనుసారం  , ఈ ఫోన్  5.5- ఇంచెస్ ఫుల్  HD   డిస్ప్లే  అండ్ రిజల్యూషన్  1920×1080 పిక్సల్స్ .  మరియు ఈ ఫోన్ కాస్ట్  1999 Yuan ( సుమారు  Rs 19,000)  వరకు ఉంటుంది . 

 మరియు ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్  625  ప్రోసెసర్  అండ్  4GB RAM  కలదు . 

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo