Redmi వారి ఫోన్ 5000 రూ లకే

Redmi వారి ఫోన్ 5000 రూ లకే
HIGHLIGHTS

ఆ ఫోన్ పేరు Redmi 4A ఈ స్మార్ట్ ఫోన్ మార్చ్ 20 వ తారీఖున మార్కెట్ లోకి లాంచ్

Redmi వారి ఫోన్ 5000 రూ లకే 

ప్రముఖ  స్మార్ట్  ఫోన్  దిగ్గజం  షియోమీ  కంపెనీ  నుంచి ఇప్పటివరకు  అనేక  ఫోన్స్  మార్కెట్లో  హల్చల్  చేసాయి .  అయితే  ఇప్పుడు  కొత్తగా మరో  సరికొత్త Redmi స్మార్ట్  ఫోన్  మార్కెట్లోకి  వస్తోంది .  ఆ ఫోన్ పేరు Redmi 4A ఈ స్మార్ట్  ఫోన్ మార్చ్ 20 వ  తారీఖున మార్కెట్  లోకి  లాంచ్  అవ్వబోతుంది. మంచి  కంపెనీ  నుంచి బడ్జెట్  ఫోన్  కోరుకొనేవారికి  ఇది నిజముగా  శుభవార్త  అని చెప్పాలి. ఈ స్మార్ట్ ఫోన్ ఆల్రెడీ  చైనా  లో రిలీస్  అయ్యి అక్కడ  మంచి  క్రేజ్  సంతరించుకున్నందువల్ల ఇండియన్  మార్కెట్ లోకి  విడుదల  చేస్తున్నారు.  Ambrane 10000Mah Power Bank P-1122 ,Blue & White, అమెజాన్ లో 799 లకు కొనండి

Redmi 4A స్పెసిఫికేషన్స్  మీకోసం   ఇవ్వబడినవి  వీటిపై  ఓ  లుక్కేయండి. 
5 ఇంచెస్  హైడెఫినిషన్ డిస్‌ప్లే కలిగి ,రిసల్యూషన్  మరి 720 x 1280పిక్సల్స్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8 యూజర్ ఇంటర్‌ఫేస్.1.4GHz స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, అడ్రినో 308 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు ఎక్స్ పాండ్ చేయండి. ఇక కెమెరా  కనుక  గమనిస్తే 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ పోర్ట్, 3,120 mAh బ్యాటరీ. చైనా మార్కెట్లో ఈ ఫోన్ ధర CNY 499 మన ఇండియన్ కరెన్సీలో రూ.4,933 వరకు  సామాన్య మానవునికి  అందుబాటు . Mi 20000mAh Power Bank (White), అమెజాన్ లో 2,199 లకు కొనండి

Dell Inspiron 11 3162 11.6-inch Laptop, అమెజాన్ లో 12,799 లకు కొనండి

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo