10GB RAM తో Vivo Xplay7 స్మార్ట్ ఫోన్ లాంచ్….

Updated on 31-Jan-2018

ఇప్పటివరకు మార్కెట్ లో హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్ లో  6GB లేదా 8GB RAM కలవు . అయితే, త్వరలో మార్కెట్ లో Vivo న్యూ స్మార్ట్ ఫోన్ ప్రవేశపెడుతున్నారు .  దీనిలో 10GBRAM వుంది . 

కొత్త లీక్ లో ఇవ్వబడిన సమాచారం ప్రకారం Vivo Xplay7 లో 4K స్క్రీన్, ఒక స్నాప్ డ్రాగన్  845 ప్రాసెసర్ మరియు 512GB ఇంటర్నల్  స్టోరేజ్ వున్నాయి .

వీటితో పాటుగా  Vivo Xplay7 లో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్  కూడా కలదు .ప్రస్తుతం,దీని గురించి కేవలం వదంతులు ఉద్భవించాయి. కంపెనీ  దీని గురించి ఏ సమాచారం ఇవ్వలేదు. కంపెనీ డిసెంబర్ 2016 లో వివో Xplay6  ని ప్రారంభించింది.

 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :