Install App Install App

ఈ రోజు ముగియనున్నVivo కార్నివాల్ సేల్ : వివో ట్రెండీ స్మార్టు ఫోన్ల పైన గరిష్టంగా రూ. 8,000 వరకు డిస్కౌంట్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 18 Mar 2019
HIGHLIGHTS
  • IPL సందర్భంగా, వివో మరియు అమేజాన్ ఇండియా భాగస్వామ్యంతో ఈ సేల్ జరుగుతుంది.

ఈ రోజు ముగియనున్నVivo కార్నివాల్ సేల్ : వివో ట్రెండీ స్మార్టు ఫోన్ల పైన గరిష్టంగా రూ. 8,000 వరకు డిస్కౌంట్

ఇప్పుడు IPL సందర్భంగా, అమేజాన్ ఇండియా మరియు వివో భాగస్వామ్యంతో తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన ViVo బ్రాండ్ స్మార్ట్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. వాటిలో అత్యదికంగా డిస్కౌంట్ అందుకున్న స్మార్ట్ ఫోన్లను ఎంచుకొని మీకోసం ఒక జాబితాగా అందిస్తున్నాము. ఈ స్మార్ట్ ఫోన్లు అన్ని కూడా ఇటీవలే విడుదలైన ట్రెండీ స్మార్ట్ ఫోన్లు. అలాగే, కొనుగోలు చేయదలచిన వారు LINK పైన నొక్కడం ద్వారా కొనుగోలు చేయవచ్చు.     

Vivo NEX (Black, 8GB RAM, 128GB Storage)

ఈ Vivo NEX స్మార్ట్ ఫోన్ ఇటీవల విడుదలయ్యింది మరియు ఇది ఒక పాప్ అప్ సెల్ఫీతో అబ్బురపరుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ MRP ధర రూ. 47,990  గా ఉందా దీనిపైన  8,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. ఈ డీల్ ద్వారా మీరు ఏ స్మార్ట్ ఫోన్నురూ. 39,990 ధరతో కొనవచ్చు.అదనంగా, YES బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో EMI ఎంపికతో కోనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ మరియు జియో వివో క్రికెట్ అఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. ( LINK )         

Vivo V11 (Starry Night Black) 

ఈ Vivo V11  స్మార్ట్ ఫోన్ కూడా మంచి కెమేరా ఫీచర్లతో వస్తుంది మరియు 6GB ర్యామ్ తో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ MRP ధర రూ.24,990 గా ఉందా దీనిపైన  5,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. ఈ డీల్ ద్వారా మీరు ఏ స్మార్ట్ ఫోన్ను రూ.19,990 ధరతో కొనవచ్చు.అదనంగా, YES బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో EMI ఎంపికతో కోనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ మరియు జియో వివో క్రికెట్ అఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. ( LINK )          

Vivo V15 Pro (Topaz Blue, 6GB RAM, 128GB Storage)

ఈ Vivo V15 Pro స్మార్ట్ ఫోన్ ఇటీవల విడుదలయ్యింది మరియు ఇది ఒక పాప్ అప్ సెల్ఫీతో అబ్బురపరుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ MRP ధర రూ. 32,990 గా ఉందా దీనిపైన  4,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. ఈ డీల్ ద్వారా మీరు ఏ స్మార్ట్ ఫోన్ను రూ. 28,990 ధరతో కొనవచ్చు.అదనంగా, YES బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో EMI ఎంపికతో కోనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ మరియు జియో వివో క్రికెట్ అఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. ( LINK

Vivo V9Pro (Black, 6GB RAM, Snapdragon 660AIE)

ఈ Vivo V9Pro  స్మార్ట్ ఫోన్ ఇటీవల విడుదలయ్యింది మరియు ఇది మంచి కెమేరా ఫీచర్లతో వస్తుంది మరియు 6GB ర్యామ్ తో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ MRP ధర రూ.19,990 గా ఉందా దీనిపైన  4,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. ఈ డీల్ ద్వారా మీరు ఏ స్మార్ట్ ఫోన్ను రూ.15,990 ధరతో కొనవచ్చు.అదనంగా, YES బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో EMI ఎంపికతో కోనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ మరియు జియో వివో క్రికెట్ అఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. ( LINK

Vivo Y83 Pro (Black, 4GB RAM, 64GB Storage)

Vivo Y83 Pro స్మార్ట్ ఫోన్ కెమేరాలు మరియు డిజైన్ పరంగా బాగుంటుంది మరియు ఇది 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజితో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ MRP ధర రూ. 16,990  గా ఉందా దీనిపైన  3,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. ఈ డీల్ ద్వారా మీరు ఏ స్మార్ట్ ఫోన్నురూ. 13,990 ధరతో కొనవచ్చు.అదనంగా, YES బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో EMI ఎంపికతో కోనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ మరియు జియో వివో క్రికెట్ అఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. ( LINK )

Vivo Y93 (Starry Black, 3GB RAM, 64GB Storage)

ఈ Vivo Y93  స్మార్ట్ ఫోన్ కెమేరాలు మరియు డిజైన్ పరంగా బాగుంటుంది మరియు ఇది 3GB ర్యామ్ మరియు 64GB స్టోరేజితో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ MRP ధర రూ. 14,990  గా ఉందా దీనిపైన  2,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. ఈ డీల్ ద్వారా మీరు ఏ స్మార్ట్ ఫోన్నురూ. 12,990 ధరతో కొనవచ్చు.అదనంగా, YES బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో EMI ఎంపికతో కోనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ మరియు జియో వివో క్రికెట్ అఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. ( LINK

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Tags:
vivo ipl mobile deals smartphone deals vivo deals deals on phones best deal best smartphone deal vivo carnival
Install App Install App
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
₹ 29990 | $hotDeals->merchant_name
OnePlus 9R 5G (Carbon Black, 8GB RAM, 128GB Storage)
OnePlus 9R 5G (Carbon Black, 8GB RAM, 128GB Storage)
₹ 36999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M52 5G (Blazing Black, 6GB RAM, 128GB Storage) Latest Snapdragon 778G 5G | sAMOLED 120Hz Display
Samsung Galaxy M52 5G (Blazing Black, 6GB RAM, 128GB Storage) Latest Snapdragon 778G 5G | sAMOLED 120Hz Display
₹ 24999 | $hotDeals->merchant_name
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
₹ 29999 | $hotDeals->merchant_name
iQOO Z5 5G (Mystic Space, 12GB RAM, 256GB Storage) | Snapdragon 778G 5G Processor | 5000mAh Battery | 44W FlashCharge
iQOO Z5 5G (Mystic Space, 12GB RAM, 256GB Storage) | Snapdragon 778G 5G Processor | 5000mAh Battery | 44W FlashCharge
₹ 26990 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status