6gb ర్యామ్ తో కొత్త చైనీస్ కంపెని స్మార్ట్ ఫోన్ రిలీజ్
కేవలం నెల రోజుల క్రితం మొదలైన Vernee అనే కొత్త చైనీస్ కంపెని 6gb ర్యామ్ తో స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది చైనా లో. దీని పేరు Apollo. దీనితో పాటు మరో రెండు ఫోనులను లాంచ్ చేయనుంది ఏప్రిల్ లో.
Surveyఅపోలో లో 6gb ర్యామ్, 128gb ఇంటర్నల్ స్టోరేజ్, మీడియా టెక్ Helio X20 SoC తో వస్తుంది. దాదాపు ఆల్రెడీ 6gb ర్యామ్ తో లాంచ్ అయిన vivo xplay 5 elite మోడల్ వలె ఉన్నాయి స్పెక్స్ దీనిలో.
21MP రేర్ సోనీ IMX230 సెన్సార్, 8MP ఫ్రంట్ కెమేరా, 5.5 QHD డిస్ప్లే with ఫోర్స్ టచ్ సపోర్ట్, ఫుల్ మెటల్ బాడీ, usb టైప్ c పోర్ట్, మార్ష్ మల్లో, ఫింగర్ ప్రింట్ స్కానర్ బ్యాక్ ఉంటాయని Gizchina సైట్ చెబుతుంది.
కంపెని మాత్రం ఇంకా ఇతర స్పెక్స్ పై స్పష్టత ఇవ్వలేదు. మొత్తం మూడు ఫోన్లలో Thor పేరుతో బడ్జెట్ మోడల్ కూడా లాంచ్ చేయనుంది కంపెని అనేది అఫిషియల్ న్యూస్.
Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile
