చైనీస్ కంపెని, Phicomm ఇండియాలో Clue 630 పేరుతో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. దీని ప్రైస్ 3,999 రూ. స్నాప్ డీల్ లో మాత్రమే సేల్స్ అవుతుంది.
Surveyఫినిలో 4G , డ్యూయల్ సిమ్, 5 in 480×854 పిక్సెల్స్ డిస్ప్లే, 1.1GHz క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 210 ప్రొసెసర్, 1GB ర్యామ్, అడ్రెనో 304 GPU.
8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 64GB SD కార్డ్ సపోర్ట్, 5MP రేర్ LED ఫ్లాష్ కెమేరా, 2MP ఫ్రంట్ ఫెసింగ్ కెమేరా, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ os ఉన్నాయి.
2300 mah బ్యాటరీ ఉంది ఫోనులో. కంపెని 7 గంటలు టాక్ టైమ్ వస్తుంది అని చెబుతుంది. ఫోన్ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లో వస్తుంది. దీని బరువు 158 గ్రా ఉంది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile