40 అంగుళాల బ్రాండెడ్ LED TV ల పైన భారీ ఆఫర్లు ప్రకటించిన PAYTM MALL

Updated on 25-Oct-2019

సాధారణంగా మనందరి సామాన్య వ్యాపకం ఏదంటే టీవీ అని టక్కున చెప్పొచ్చు. అయితే, అటువంటి టీవీలలో ఒక పెద్ద 40 అంగుళాల LED టీవీని కొనుగోలు చేయాలంటే చాలానే డబ్బు ఖర్చుపెట్టవలసి వస్తుంది. కానీ, PAYTM MALL  కొన్నిబ్రాండెడ్ LED టీవీల పైన గొప్ప డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈ ఆఫరుతో టీవీలను అతి తక్కువ ధరతో కొనుగోలుచేయవచ్చు. అధనంగా, ICICI బ్యాంకు యొక్క డెబిట్ /క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే, ఇక్కడ ఇచ్చిన జాబితాలో మీకు నచ్చిన టీవీ ఉంటే ఇక్కడ ఇచ్చిన అఫర్ ధర పైన నొక్కడం ద్వారా కొనుగోలు చేయవచ్చు.                  

ADSUN  (40 inch) HD Ready

MRP : Rs. 19,999

అఫర్ ధర : Rs. 10,799

ఈ 40 అంగుళాల HD Ready LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20W స్పీకర్ అవుట్ పుట్ తో మంచి ఆడియోని కూడా అందిస్తుంది.

ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 19,999 కాగా, పేటియం మాల్ దీనిపైన గరిష్టంగా 46% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 10,799 ధరలో దీన్ని కొనుగోలు చేయ్యవచ్చు.

VU 40 inch) Full HD LED TV

MRP : Rs. 27,000

అఫర్ ధర : Rs. 17,980

ఈ 40 అంగుళాల ఫుల్ HD LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 16  W స్పీకర్ అవుట్ పుట్ తో మంచి ఆడియోని కూడా అందిస్తుంది.

ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 27,000 కాగా, పేటియం మాల్ దీనిపైన గరిష్టంగా 33% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 17,980 ధరలో దీన్ని కొనుగోలు చేయ్యవచ్చు.

Akai (40 Inch) Full HD LED TV

MRP : Rs. 29,990

అఫర్ ధర : Rs. 19,249

అకాయ్ నుండి వచ్చిన, ఈ 40 అంగుళాల HD Ready LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20 W స్పీకర్ అవుట్ పుట్ తో  గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది.  ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 29,990 కాగా, పేటియం మాల్ దీని పైన గరిష్టంగా 36% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 19,249 ధరతో దీన్ని కొనుగోలు చేయ్యవచ్చు.

CINEVISTA (40 inch) HD Ready LED TV

MRP : Rs. 28,990

అఫర్ ధర : Rs. 13,999

ఈ 40 అంగుళాల HD Ready LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20 W స్పీకర్ అవుట్ పుట్ తో  గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది.

ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 28,990 కాగా, పేటియం మాల్ దీనిపైన గరిష్టంగా 52% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 13,999 ధరతో దీన్నికొనుగోలు చేయ్యవచ్చు.

VIEWME Smart (40 inch) Full HD LED TV

MRP : Rs. 27,990

అఫర్ ధర : Rs. 14,999

ఈ 40 అంగుళాల ఫుల్ HD LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20 W స్పీకర్ అవుట్ పుట్ తో  గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది.

ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 28,990 కాగా, పేటియం మాల్ దీనిపైన గరిష్టంగా 46% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 14,999 ధరతో దీన్నికొనుగోలు చేయ్యవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :