అమేజాన్ సమ్మర్ సేల్లోని బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్

అమేజాన్ సమ్మర్ సేల్లోని బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్

అమేజాన్ ఇండియా నిర్వస్తున్న సమ్మర్ సేల్,  మే 4 వ తేదీ నుండి మే 7 వ తేదీ వరకూ జరగనుంది. ఇందులో అనేక రకాలైన బ్రాండ్స్ యొక్క స్మార్ట్ ఫోన్ల పైన గొప్ప ఆఫర్లను ప్రకటించింది. తక్కువ ధరకే ఒక మంచి మొబైల్ కొనాలనుకునేవారిలో మీరు ఒకరైతే, ఈ సేల్ నుండి ఒక మొబైల్ ఎంచుకునేందుకు అనువుగా ఉంటుంది.  

ఆఫర్లు

అలాగే, SBI డెబిట్ మరియు క్రెడిట్ తో కొనుగోలు చేసేవారికి 10 % తక్షణ డిస్కౌంట్, No Cost EMI, ఎక్స్చేంజి ఆఫర్లు మరియు టోటల్ డామేజి ప్రొటక్షన్ వంటి ఆఫర్లను కూడా అందిస్తోంది. ఈ సేల్ రేపటి నుండి జరగనుండగా, అమేజాన్ ప్రైమ్ మెంబర్లకు మాత్రం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండే ఈ సేల్ యాక్సెస్ అందుతుంది. 

Samsung Galaxy A50

శామ్సంగ్ గెలాక్సీ A సిరీస్ రానుంది కొత్తగా వచ్చినటివంటి ఈ A 50 స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో 25MP + 5MP +8MP కెమేరాలు కలిగిన ఒక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్పుతో వస్తుంది. ఇది వేగవంతమైన ఎక్సినోస్ 9610 ఆక్టా కోర్ ప్రాసరుతో, చాల వేగంగా పనిచేస్తుంది. ప్రస్తుతం Rs. 21,000 రూపాయలకు అమ్ముడవుతున్న ఈ A50  స్మార్ట్ ఫోన్ను, అమేజాన్ సమ్మర్ సేల్ నుండి కేవలం Rs. 19,990 రూపాయల ధరతో కొనిగొలు చేయవచ్చు.  ఈఫోన్ కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.         

OnePlus 6T (8GB +128GB )

ఈ సేల్ నుండి అత్యంత పాపులర్ స్మార్ట్ ఫోన్ అయినటువంటి OnePlus 6T యొక్క 8GBర్యామ్ + 128GB స్టోరేజి వేరియంట్ ని కేవలం Rs. 32,999 ధరతో అమ్మనుంది. వాస్తవానికి ఈ స్మార్ట్ ఫోన్ రూ. 37,999 దాహరతో అమ్ముడవుతోంది. అంటే, దీని పైన 5,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది. ఈఫోన్ కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.        

Realme U1

రియల్మీ నుండి ఇటీవల కాలంలో విడుదల చేయబడిన ఈ స్మార్ట్ ఫోన్ ఒక 25MP AI సెల్ఫీ కెమేరా మరియు మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసరుతో కేవలం బడ్జెట్ ధరలో అందుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ 10,999 ధరతో విడుదలవ్వగా, ఈ సేల్ నుండి కేవలం రూ. 8,999 ద్గరతో కొనునుగోలు చేయవచ్చు. ఈఫోన్ కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.        

Samsung Galaxy M20

ఇటీవల శామ్సంగ్ నుండి మంచి ఫీచర్లతో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ పైన ఇప్పటి వరకూ, ఎటువంటి డిస్కౌంట్ ప్రకటించలేదు. అయితే, అమేజాన్ ఈ సమ్మర్ సేల్ ద్వారా దీని పైన ఏకంగా  1,000 డిస్కౌంట్ మొదటి సారిగా ప్రకటించింది. ప్రస్తుతం Rs. 10,990 రూపాయలకు అమ్ముడవుతున్న ఈ M20 స్మార్ట్ ఫోన్ను, అమేజాన్ సమ్మర్ సేల్ నుండి కేవలం Rs. 9,990 రూపాయల ధరతో కొనిగొలు చేయవచ్చు.  ఈఫోన్ కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.        

Xiaomi Mi A2

2018 సంవత్సరానికి గాను బెస్ట్ కెమేరా ఫోనుగా డిజిట్ అవార్డు అందుకున్న ఈ Xiaomi Mi A2 స్మార్ట్ ఫోన్ ఈ అమేజాన్ సమ్మర్ సేల్ ద్వారా ఇప్పటి వరకూ ఎప్పుడు చూడనటుంటి ధరకి సేల్ కానుంది. ఈ ఫోనుపైన ఇప్పటి వరుకూ రెండు సార్లు ధర తగ్గించినా కూడా రూ.11,999 ధర వద్ద నిలకడగా అమ్ముడవుతోంది. కానీ, ఈ సేల్ నుండి Rs.10,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈఫోన్ కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.

Honor 8X

2018 సంవత్సరానికి గాను వచ్చినటువంటి హానర్ ఫోనులో బెస్ట్ కెమేరా ఫోనుగా ఇది నిలుస్తుంది. ఈ Honor 8X స్మార్ట్ ఫోన్ ఈ అమేజాన్ సమ్మర్ సేల్ ద్వారా ఇప్పటి వరకూ ఎప్పుడు చూడనటుంటి ధరకి సేల్ కానుంది. ఈ ఫోనుపైన ఇప్పటి వరుకూ ధర తగ్గించినా కూడా రూ.13,999 ధర వద్ద నిలకడగా అమ్ముడవుతోంది. కానీ, ఈ సేల్ నుండి Rs.12,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈఫోన్ కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.

 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo