హువావే యొక్క ఈ 49 డివైజెస్ EMUI 9.1 అప్డేట్ అందుకొనున్నాయి

Updated on 21-Apr-2019

Huawei యొక్క EMUI 9.1 తోపాటుగా Android 9Pie తో పాటుగా, హవాయ్ P30 ప్రో వంటి స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉంది. అయితే ఈ అప్డేట్ మీరు   వాడుతున్న హవావే సామ్రాట్ ఫోనుకు ఎప్పుడు వచ్చి చేరుతుందని చూస్తున్నారా? అయితే, మీ కోసం ఒక మంచి శుభవార్త. Huawei అందించిన ఒక ఆన్లైన్ పోస్టులో  త్వరలోనే ఈ అప్డేట్ అందుకోనున్న 49 స్మార్ట్ ఫోన్ల జాబితాని అందించింది. ఈ డివైజెస్  జాబితా ఈ క్రింద ఉంది, వీటిలో కొన్ని ఇప్పటికే EMUI 9.1 పైన అమలవుతున్నాయి, కొన్ని EMUI 9.1 మరియు మరికొన్ని ఇతరమైన వాటితో పరీక్షించబడుతున్నాయి. ఇవన్నీ కూడా త్వరలోనే అప్డేట్ చేయబడతాయి.

ఇప్పటికే  EMUI 9.1 తో నడుస్తున్న స్మార్ట్ ఫోన్లు  

హువావే మేట్ 20

Mమేట్ 20 Pro

మేట్ 20 X

మేట్ 20 RS పోర్షే

 

EMUI 9.1 పైన టెస్టింగ్  చేయబడుతున్నడివైజెస్

 

మేట్ 10

మేట్ 10 ప్రో

మేట్ 10 పోర్షే డిజైన్

మేట్ RS పోర్షే డిజైన్

మేట్ 9

మేట్ 9 ప్రో

మేట్ 9 పోర్షే డిజైన్

P20

P20 ప్రో

P10

P10 ప్లస్

నోవా  4

నోవా  3

నోవా  3i

నోవా  2s

హానర్ ప్లే

హానర్ 10

హువావే  హానర్ ప్లే  8A

హువావే మైమంగ్  7

హానర్ వ్యూ  10

హానర్ వ్యూ 10 లైట్  ఎడిషన్

హానర్ నోట్ 10

హానర్ 9

హానర్ V9

హానర్ X8

 

అతి త్వరలో అప్డేట్ అవనున్న డివైజెస్

 

హువావే నోవా 4e

నోవా 3e

ఎంజాయ్  9 ప్లస్

ఎంజాయ్ 8 ప్లస్

ఎంజాయ్ మాక్స్

ఎంజాయ్ 9S

ఎంజాయ్ 7S

ఎంజాయ్ 9e

హానర్ 9 లైట్  ఎడిషన్

హానర్ 8x మాక్స్

హానర్ 20i

హానర్ 9i

హానర్ 7X

హువావే మీడియా  M5 టాబ్లెట్ లైట్ (10.1-inch)

హువావే మీడియా M5 టాబ్లెట్ (8.0-inch)

హువావే మీడియా M5 టాబ్లెట్ (8.4-inch)

హువావే మీడియా M5 ప్రో టాబ్లెట్ (10.8-inch)

హువావే మీడియా టాబ్లెట్ 5T (10.1-inch)

ఈ కొత్త EMUI పెరఫార్మెన్సు అప్గ్రేడ్, మంచి గేమింగ్ కోసం GPU టర్బో 3.0, పవర్ బటన్ నొక్కడంతో వచ్చే గూగుల్ అసిస్టెంట్, AR క్యాపబిలిటీలు వంటి అనేక ప్రత్యేక లక్షణాలను తీసుకొస్తుంది.        

మూలం 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :