సామ్సంగ్ ఆండ్రాయిడ్ OS పై రన్ అయ్యే డ్యూయల్ డిస్ప్లే కలిగిన flip ఫోన్ లాంచ్ చేసింది చైనా లో. దీని పేరు W2017.
Surveyస్పెక్స్ – డ్యూయల్ సిమ్, 4.2 in సూపర్ అమోలేడ్ ఫుల్ HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 820 2.1GHz అండ్ 1.6GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, ఫింగర్ ప్రింట్ స్కానర్.
64GB ఇంబిల్ట్ స్టోరేజ్, 256GB SD కార్డ్ సపోర్ట్, హైబ్రిడ్ సిమ్ స్లాట్, 12MP రేర్ కెమెరా, with LED flash, 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్, 5MP ఫ్రంట్ కెమెరా.
2300 mah బ్యాటరీ, 4G LTE సపోర్ట్(ఇండియన్ 4G బాండ్స్ లేవు), always on డిస్ప్లే, వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్న ఈ ఫోన్ ఇండియన్ రిలీజ్ పై ఇంకా స్పష్టత లేదు.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile