సామ్సంగ్ నుండి 10 వేల బడ్జెట్ లో గెలాక్సీ J2 prime రిలీజ్

సామ్సంగ్ నుండి 10 వేల బడ్జెట్ లో గెలాక్సీ  J2 prime రిలీజ్

సామ్సంగ్ నుండి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది రష్యా లో. పేరు గాలక్సీ J2 Prime మరియు J2 Prime. ప్రైస్ 10,200 రూ.

స్పెక్స్ – 5 in 540×960 పిక్సెల్స్ IPS డిస్ప్లే, మీడియా టెక్ MT6737T క్వాడ్ కోర్ ప్రొసెసర్, 1.5GB రామ్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్.

2GB రామ్, 16GB/32GB ఇంటర్నెల్ స్టోరేజ్, 256GB SD కార్డ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మల్లో OS, 2600 mah బ్యాటరీ.

8MP రేర్ అండ్ 5MP ఫ్రంట్ కేమేరాస్ ఉన్నాయి. రెండింటికీ LED flash ఉంది. ఇంకా LTE, బ్లూ టూత్ 4.2 ఉన్నాయి ఫోన్ లో.

ఇండియన్ రిలీజ్ పై మాత్రం స్పష్టత లేదు కాని ఈ ఫోన్ లో VoLTE మరియు ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు. అయినా కంపెని ఈ రెండూ యాడ్ చేసి రిలీజ్ చేస్తుంది అని అంచనా.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo