సామ్సంగ్ అప్ కమింగ్ గెలాక్సీ నోట్ 6 లో 8GB ర్యామ్?

Updated on 13-Apr-2016

శామ్సంగ్ next గెలాక్సీ నోట్ మోడల్, నోట్ 6 త్వరలోనే మార్కెట్ లో విడుదల కానుంది. అయితే దీనిలో స్నాప్ డ్రాగన్ 823 SoC – అడ్రెనో 530 GPU ఉండనున్నాయని లేటెస్ట్ అప్ డేట్..

వీటి కన్నా హై లైట్ స్పెసిఫికేషన్, నోట్ 6 లో 8GB ర్యామ్ ఉంటుంది అని రిపోర్ట్స్. ఈ విషయాలు చైనా వెబ్ సైట్ వెల్లడించింది. 6GB ర్యామ్ తో ఆల్రెడీ రెండు ఫోనులు ఉన్నాయి..

శామ్సంగ్ సొంత ప్రొసెసర్ Exynos ను వాడకుండా స్నాప్ డ్రాగన్ ను వాడటం విశేషంగా అనిపిస్తుంది. 823  ప్రొసెసర్ కూడా higher క్లాక్ స్పీడ్ – 2.6GHz తో వస్తున్న SD 820 అని అప్ డేట్. అంటే ఇది చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech.

Connect On :