ఇండియాలో 9,890 రూ లకు 2GB ర్యామ్ తో సామ్సంగ్ గేలక్సీ J2 Pro

ఇండియాలో 9,890 రూ లకు 2GB ర్యామ్ తో సామ్సంగ్ గేలక్సీ J2 Pro

సామ్సంగ్ ఇండియాలో గేలక్సీ J2 ప్రో మోడల్ ను అనౌన్స్ చేసింది. దీని ప్రైస్ 9,890 రూ. జూలై చివరి నాటికీ స్నాప్ డీల్ లో సేల్స్ మొదలుకనున్నాయి.

ఫోన్ స్పెక్స్ విషయానికి వస్తే… 5 in HD sAMOLED డిస్ప్లే, 2GB ర్యామ్, 1.5GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128GB SD కార్డ్ సపోర్ట్.

8MP రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS, బ్లూ టూత్ 4.1, 2600mah బ్యాటరీ, Turbo స్పీడ్ టెక్నాలజీ…

 స్మార్ట్ glow next gen led నోటిఫికేషన్ సిస్టం, S bike mode, అల్ట్రా డేటా సేవింగ్ మోడ్, 4G ఇంటర్నెట్ కనెక్టివిటి, 8mm thin బాడీ తో బ్లాక్, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్ లో అందుబాటులోకి రానుంది.

బయింగ్ లింక్ –  www.snapdeal.com/offers/samsung-j2pro
Galaxy J2 Pro మరింత సమాచారం – http://www.samsung.com/in/microsite/galaxyj/j2

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo