సామ్సంగ్ గేలక్సీ J2 Ace స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది ఇండియన్ మార్కెట్ లో. ఫోన్ ప్రైస్ 8,490 రూ. దీనితో పాటు కంపెని గేలక్సీ J1 4G ఫోన్ కూడా లాంచ్ చేసింది 6,890 రూ.
SEE ALSO: గత వారం సైట్ లో ఆల్రెడీ లిస్టు అయిన J1 4G స్మార్ట్ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
సామ్సంగ్ గేలక్సీ J2 Ace స్పెక్స్ : 5 in qHD డిస్ప్లే, 1.5GB రామ్, క్వాడ్ కోర్ 1.4GHz ప్రొసెసర్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 256GB SD కార్డ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 6.0 OS, 2600 mah బ్యాటరీ, డ్యూయల్ సిమ్, 8MP LED ఫ్లాష్ రేర్ అండ్ 5MP LED ఫ్లాష్ ఫ్రంట్ కేమేరాస్, 4G VoLTE సపోర్ట్, బ్లూ టూత్ 4.2 ఉన్నాయి.
Oneplus Loop VR హెడ్ సెట్ కొరకు Unboxing telugu వీడియో కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.
Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.