Samsung Galaxy A55 5G అమెజాన్ సేల్ నుంచి అతి చవక ధరలో లభిస్తోంది.!

Updated on 01-Oct-2025
HIGHLIGHTS

Samsung Galaxy A55 5G స్మార్ట్ ఫోన్ చాలా చవక ధరలో సేల్ అవుతోంది

శాంసంగ్ గెలాక్సీ a55 మార్కెట్లో రూ. 39,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది

డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 22,499 రూపాయల అతి చవక ధరకే లభిస్తుంది

Samsung Galaxy A55 5G స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ అందుకుని చాలా చవక ధరలో సేల్ అవుతోంది. ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో ఇండియన్ మర్కెట్లో 40 వేల రూపాయల బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్ లో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి అన్ని ఆఫర్లు కలుపుకొని కేవలం 22 వేల రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. అందుకే, ఈ బిగ్ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ డీల్ ని ఈరోజు మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాను.

Samsung Galaxy A55 5G : ఆఫర్

శాంసంగ్ గెలాక్సీ a55 స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 39,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. అయితే ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ అందుకొని కేవలం రూ. 23,999 ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ అందించిన SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 22,499 రూపాయల అతి చవక ధరకే లభిస్తుంది. అందుకే, ఈరోజు లభిస్తున్న స్మార్ట్ ఫోన్ డీల్స్ లో ఇది బెస్ట్ డీల్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ ను బెస్ట్ డీల్ ప్రైస్ తో కొనడానికి Buy From Here పై నొక్కండి.

Samsung Galaxy A55 5G: ఫీచర్స్

శాంసంగ్ గెలాక్సీ a55 స్మార్ట్ ఫోన్ ఎక్కువ కాలం మనగలిగే మెటల్ ఫ్రేమ్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇది FHD+ రిజల్యూషన్ కలిగిన 6.6 అంగుళాల Super AMOLED డిస్‌ప్లే తో వస్తుంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ సపోర్ట్ తో పాటు మంచి బ్రైట్నెస్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ Exynos 1480 చిప్ సెట్ తో న నడుస్తుంది మరియు 8 జీబీ ర్యామ్ జతగా 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో Circle to search వంటి చాలా AI ఫీచర్స్ అందించింది. అంతేకాదు, AI కెమెరా ఫీచర్స్ సపోర్ట్ కలిగిన ట్రిపుల్ రియర్ కేమ్రా`కెమెరా సపోర్ట్ కూడా ఇందులో అందించింది. ఈ కెమెరా సెటప్ లో 50 MP ప్రైమరీ, 12MP అల్ట్రా వైడ్ మరియు 5MP మాక్రో సెన్సార్లు ఉంటాయి. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు గొప్ప కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Also Read: LG Dolby Soundbar భారీ డిస్కౌంట్ తో 10 వేల ధరలో లభిస్తోంది.!

శాంసంగ్ గెలాక్సీ a55 స్మార్ట్ ఫోన్ నీరు మరియు ధూళి నుంచి రక్షణ కల్పించే IP67 రేటింగ్ రక్షణ కలిగి ఉంటుంది. ఇందులో, 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉన్నాయి.

గమనిక : ఈ న్యూస్ ఆర్టికల్ అమెజాన్ సేల్ లింక్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :