flipkart లో సామ్సంగ్ days సందర్భంగా డిస్కౌంట్స్

flipkart లో సామ్సంగ్ days సందర్భంగా డిస్కౌంట్స్

flipkart లో samsung days పేరుతో సామ్సంగ్ స్మార్ట్ ఫోన్స్ పై డిస్కౌంట్స్ మొదలయ్యాయి. ఈ క్రింద చెప్పిన డిస్కౌంట్ prices ఈ ఆర్టికల్ వ్రాస్తున్నప్పటికి ఉన్నాయి..

1. గేలక్సీ S5 ఫోన్ 13,999 రూ లకు వస్తుంది. అసలు ప్రైస్ 21,999 రూ. బయింగ్ లింక్.

2. గేలక్సీ నోట్ 4  – 27,990 రులకు వస్తుంది. అసలు ప్రైస్ 36,990 ఉంది. బయింగ్ link.

ఇవి 2014 లో రిలీజ్ అయిన ఫ్లాగ్ షిప్ మోడల్స్. కాని కంపెని రీసెంట్ గా ఈ ఇయర్ లో రిలీజ్ అయిన J సిరిస్ మోడల్స్ పై కూడా కొద్ది పాటి డిస్కౌంట్ ఇస్తుంది.

గెలాక్సీ J5 2016 – 1,500 రూ డిస్కౌంట్ తో ఇప్పుడు 12,490 రూ లకు వస్తుంది. దీని అసలు కరెంట్ ప్రైస్ 13,290 రూ. బయింగ్ లింక్.

అలాగే సామ్సంగ్ గెలాక్సీ On 7, 500rs తగ్గింపుతో 9,190 రూ లకు వస్తుంది. flipkart లో ఈ లింక్ లో సెల్ అవుతుంది On 7

సో వీటిని కొనవచ్చా?
2014 ఫ్లాగ్ షిప్ మోడల్స్ లో మీకు నచ్చిన లుక్స్ మరియు మీ డైలీ నీడ్స్ కు తగ్గట్టుగా స్పెక్స్ ఉంటే.. మీకు సరిపోతాయి అనుకుంటే తీసుకోవచ్చు. ఎందుకంటే అవి మంచి మొబైల్స్. కొనేముందు ఇప్పటి వెర్షన్స్ prices చూడండి.

 లేటెస్ట్ J5 అండ్ On 7 ఫోనుల విషయానికి వస్తే.. వీటి కన్నా రెడ్మి నోట్ 3, Le 2 , meizu m3 నోట్ ఫోనులు బెటర్. కాని ఈ బ్రాండ్స్ పై నమ్మకం లేకనో వేరే కారణాల వలనో మీరు సామ్సంగ్  ఫోనులను ప్రిఫర్ చేయాలనుకుంటే మీరు గేమింగ్ లేదా రోజూలో ఎక్కువ శాతం ఫోన్లతో గడిపే వారు అయ్యి ఉండకూడదు. ఎందుకంటే అంత పవర్ లేదు J సిరిస్ ఫోనుల్లో.

samsung j5 2016 telugu review link

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo