HIGHLIGHTS
ఈ ఫోన్ ధర కేవలం 20,000 రూపీస్
సల్మాన్ ఖాన్ నుంచి స్మార్ట్ ఫోన్ లాంచ్
Surveyఈ ఫోన్ ధర కేవలం 20,000 రూపీస్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎప్పుడు వివాదాలలో తేలుతూ ఉంటాడు అయితే ఇప్పుడు మంచి వార్తతోనే మనముందుకు వస్తున్నాడు సల్లు భాయ్ తన సొంత బ్రాండ్ స్మార్ట్ఫోన్ ను మార్కెట్ లోకి విడుదలచేయటానికి సన్నాహాలు చేస్తున్నాడు ఈ స్మార్ట్ ఫోన్ కు "బీయింగ్ స్మార్ట్ (Being Smart)" అని పేరు పెడుతున్నారు. ఈ ఫోన్ ధర కూడ చాల తక్కువ కేవలం 20,000 వేల రూపాయలు. సామాన్య మానవుని దృష్టిలో పెట్టుకొనే ఈ ధర నిర్ధారించమని తెలిపారు. అయితే ఇప్పుడు సల్లు భాయ్ ఈ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కోసం ఆపరేషన్ మానేజ్మెంట్ తయారీలో వున్నాడని సమాచారం. ఈ ఫోన్స్ లో ఎక్కువ శాతం షేర్స్ సల్మాన్ ఖాన్వే నట మరియు ఈ ఫోన్ ఇండియా లో లాంచ్ అయ్యి షియోమీ ,ఒప్పో ,జియోనీ ,వివో వంటి నిద్రాంగే స్మార్ట్ ఫోన్స్ కి గట్టి పోటీ ఇవ్వనుందని సమాచారం . అయితే ఈ ఫోన్ యొక్క డిసైన్ ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ గూర్చి ఇంకా సమచారం వెల్లడి కాలేదు. చూద్దాం సల్మాన్ ఖాన్ సినిమాలలోనే కాక బిజినెస్ లో దుమ్ము దులుపుతాడో లేదో.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile