reliance Jio 4G నెట్ వర్క్ 93 రూ లకు 10GB 4G ఇంటర్నెట్ ను ఇస్తుంది. ఇది CDMA customers కు మాత్రమే. అది కూడా selected స్టేట్స్ లోనే.
Surveyఅయితే వీటిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. మిగిలినవి.. పంజాబ్, UP East, మాహారాష్ట్ర, గుజరాత, ముంబై, ఢిల్లీ, kolkata, Odisha, బీహార్, మధ్య ప్రదేశ్ ఉన్నాయి.
జూలై చివరికి ఇది తమిళ్ నాడు, కేరళ, కర్ణాటక అండ్ రాజస్తాన్ లలో కూడా వస్తుంది. ఇందుకు CDMA కస్టమర్స్ 4G upgradation చేసుకోవాలి.
ప్రస్తుతానికి ఇది RCom CDMA subscribers కు ఉంది, కాని ముందు ముందు GSM users కు కూడా కంపెని ఇస్తుంది అని అంచనా.
కంప్లీట్ డిటేల్స్ ఈ లింక్ లో. అసలు CDMA కనెక్షన్ ఏలా తీసుకోవాలో ఈ లింక్ లో చూడగలరు.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile