Redmi Pad 2 Pro ఇండియన్ వేరియంట్ ప్రైస్ లీక్ అయ్యింది.. ధర ఎంతంటే.!

HIGHLIGHTS

Redmi Pad 2 Pro ఇండియన్ వేరియంట్ లాంచ్ కంటే ముందే ప్రైస్ ఆన్లైన్ లో లీకయ్యింది

ఈ టాబ్లెట్ ఆకట్టుకునే ఫీచర్స్ తో గ్లోబల్ మార్కెట్లో మంచి అమ్మకాలను సాధించింది

ఈ టాబ్లెట్ లీక్ కావడంతో రెడ్ మీ పాడ్ 2 ప్రో పై అంచనాలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది

Redmi Pad 2 Pro ఇండియన్ వేరియంట్ ప్రైస్ లీక్ అయ్యింది.. ధర ఎంతంటే.!

షియోమీ అప్ కమింగ్ టాబ్లెట్ Redmi Pad 2 Pro ఇండియన్ వేరియంట్ లాంచ్ కంటే ముందే ప్రైస్ ఆన్‌లైన్ లో లీకయ్యింది. ముందుగా గ్లోబల్ మార్కెట్ లో విడుదలైన ఈ టాబ్లెట్ ఆకట్టుకునే ఫీచర్స్ తో గ్లోబల్ మార్కెట్లో మంచి అమ్మకాలను సాధించింది. ఇప్పుడు ఈ టాబ్లెట్ లీక్ కావడంతో ఈ రు రెడ్ మీ పాడ్ 2 ప్రో పై అంచనాలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi Pad 2 Pro : ఇండియన్ వేరియంట్ ప్రైస్

రెడ్ మీ పాడ్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ ఇండియాలో వచ్చే వారం లాంచ్ అవుతుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, జనవరి 6వ తేదీన ఇండియాలో లాంచ్ అవుతుంది. రెడ్ మీ నోట్ 15 స్మార్ట్ ఫోన్ తో పాటుగా ఈ టాబ్లెట్ ను కూడా షియోమీ లాంచ్ చేస్తోంది. ఈ టాబ్లెట్ యొక్క ప్రైస్ ఇప్పుడు ఆన్లైన్ లో లీకయ్యాయి.

Redmi Pad 2 Pro Price Leak

ప్రముఖ టిప్స్టర్ అభిషేక్ యాదవ్ ఈ అప్ కమింగ్ టాబ్లెట్ ప్రైస్ ను ఆన్లైన్లో లీక్ చేశారు. ఆయన ట్వీట్ ప్రకారం, ఈ టాబ్లెట్ బేసిక్ వేరియంట్ Wi-Fi వేరియంట్ కేవలం రూ. 25,000 రూపాయల ధరతో లాంచ్ అవుతుంది. ఈ పాడ్ యొక్క 5G బేసిక్ వేరియంట్ (8జీబీ + 128 జీబీ) రూ. 28,000 ధరతో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఈ టాబ్లెట్ హై ఎండ్ 5జి (8జీబీ + 256 జీబీ) వేరియంట్ రూ. 30,000 రూపాయల ధరతో లాంచ్ అవుతుందని వెల్లడించారు. అయితే, ఈ టాబ్లెట్ లాంచ్ నాటికి ఈ ప్రైస్ విషయంలో నిజం ఎంతో తెలుస్తుంది.

Also Read: POCO M8 5G: ఈ టాప్ 5 ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.!

Redmi Pad 2 Pro : ఇండియన్ వేరియంట్ ప్రైస్

రెడ్ మీ పాడ్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ ఇండియాలో వచ్చే వారం లాంచ్ అవుతుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, జనవరి 6వ తేదీన ఇండియాలో లాంచ్ అవుతుంది. రెడ్ మీ నోట్ 15 స్మార్ట్ ఫోన్ తో పాటుగా ఈ టాబ్లెట్ ను కూడా షియోమీ లాంచ్ చేస్తోంది. ఈ టాబ్లెట్ యొక్క ప్రైస్ ఇప్పుడు ఆన్లైన్ లో లీకయ్యాయి.

ప్రముఖ టిప్స్టర్ అభిషేక్ యాదవ్ ఈ అప్ కమింగ్ టాబ్లెట్ ప్రైస్ ను ఆన్లైన్లో లీక్ చేశారు. ఆయన ట్వీట్ ప్రకారం, ఈ టాబ్లెట్ బేసిక్ వేరియంట్ Wi-Fi వేరియంట్ కేవలం రూ. 25,000 రూపాయల ధరతో లాంచ్ అవుతుంది. ఈ పాడ్ యొక్క 5G బేసిక్ వేరియంట్ (8జీబీ + 12 జీబీ) రూ. 28,000 ధరతో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo