షియోమీ నుంచి వస్తున్న Redmi Note 5 పై మార్కెట్లో భారీ అంచనాలు వున్నాయ్

షియోమీ నుంచి  వస్తున్న Redmi Note 5 పై మార్కెట్లో భారీ అంచనాలు  వున్నాయ్

షియోమీ నుంచి  వస్తున్న Redmi Note 5 పై మార్కెట్లో భారీ అంచనాలు  వున్నాయ్ .   ఆగష్టు 2017లో లాంచ్అవుతుందని సమాచారం .  ఈ ఫోన్‌ కొన్ని ఇమేజెస్ ఇప్పటికే ఆన్‌లైన్‌లో సందడి  చేస్తున్నాయి. 
వచ్చిన లీక్స్ ప్రకారం,
5.5 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 9 స్కిన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 630 సాక్, అడ్రినో 508 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3790mAh బ్యాటరీ.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile