రియల్ మీ Yo Days సేల్ : ముందుగా కొన్న 500 మంది కొనుగోలుదారులకి RealMe Buds ఉచితం

రియల్ మీ Yo Days సేల్ : ముందుగా కొన్న 500 మంది కొనుగోలుదారులకి RealMe Buds ఉచితం
HIGHLIGHTS

రియల్మీ సంస్థ, ఇప్పుడు Yo Days సేల్ ని ప్రకటించబడింది, ఈ సెల్ ద్వారా, కంపెనీ గత సంవత్సరం వరకు దాని 6 మిలియన్ ఫ్యాన్స్ కి మంచి లాభాలను  అందించనున్నందుకు  సంతోషంగా ఉంది, అని తెలిపింది. ఈ సేల్ సమయంలో, ఉత్తమ ఆఫర్లు మరియు డిస్కౌంట్ మొదలైనవి కొనుగోలు చేసే వినియోగదారులకు ఇవ్వబడతాయి. ఈ ఆఫర్లు మరియు డిస్కౌంట్ లు Realme 3, Realme 2 Pro, Realme U1 మరియు ఇతరులు డివైజెస్ కోసం అందుబాటులో ఉన్నాయి.

ఈ సేల్ సమయంలో, మీరు ఈ స్మార్ట్ ఫోన్ల కొనుగోలుతో ఉత్తమ ఆఫర్లను మరియు డిస్కౌంట్లను పొందవచ్చు, ఇది కూడా Flipkart , Amazon  మరియు సంస్థ యొక్క అధికారిక వెబ్సైట్లో మీరు అందులోవచ్చు. ఈ సెల్ ఈ రోజు అనగా,  ఏప్రిల్ 9 నుండి ఏప్రిల్ 12 వరకు జరగనుంది మరియు ఈ సెల్ నుండి ఇటీవల విడుదలయ్యి, మంచి అమ్మకాలను సాధిస్తున్న,  రియల్మీ 3 మొబైల్ ఫోన్ని అందుకునే అవకాశం మీకు దక్కుతుంది.

రియల్మ్ 3 మొబైల్ ఫోన్ యొక్క సెలును ఈ మధ్యాహ్నం 12 గంటలకి నిర్వహిస్తుంది అంతేకాకుండా, దీని యొక్క మరోక సెల్ 11 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుంది. మీరు Flipkart మరియు Realme.com ద్వారా కొనుగోలు చేయవచ్చు. అలాగే , మీరు కంపెనీ వెబ్సైట్ నుండి రేడియంట్ బ్లూ వెర్షన్ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలని చూస్తే గనుక, ముందుగా తీసుకునే 1000 మంచి కొనుగోలు ధారులకి,  ఒక R- పాస్ అందుకునే అవకాశం దక్కుతుంది.

ఇక  రియల్మి 2 ప్రో మొబైల్ ఫోన్ గురించి మాట్లాడినట్లయితే, ఈ సెల్ ఫోన్ ఈ సేల్ సమయంలో దీని యొక్క అన్ని వేరియంట్ల పైన కూడా మీకు 1000 రూపాయల రాయితీ అందుతుంది. ఇదే కాకుండా, మీరు Realme.com నుండి ఈ మొబైల్ ఫోన్ను తీసుకుంటే రియల్మీ 2 ప్రో మొబైల్ ఫోన్ను పొందిన మొదటి 500 వినియోగదారులు RealMe Buds ఉచితంగా అందుకునేవారుగా కూడా ఉంటారని చెబుతోంది . ఈ ఆఫర్ మీకు 10 ఏప్రిల్ 11:00 AM నుండి షెడ్యూల్ చేయబడింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo