ఐ ఫోన్ 7 ఇండియన్ రిలీజ్ డేట్ అండ్ ఇండియన్ price అనౌన్స్ చేసిన ఆపిల్

ఐ ఫోన్ 7 ఇండియన్ రిలీజ్ డేట్ అండ్ ఇండియన్ price అనౌన్స్ చేసిన ఆపిల్

ఆపిల్ ఐ ఫోన్ 7 అండ్ 7 ప్లస్ రిలీజ్ చేసింది. ఈ లింక్ లో స్పెక్స్ అండ్ డిటేల్స్ చూడగలరు. ప్రతీ సంవత్సరం లానే ఈ ఇయర్ కూడా గ్లోబల్ మార్కెట్ లో మొదటిగా సేల్స్ జరిగే దేశాలలో ఇండియా లేదు. కాని ఆపిల్ ఇండియన్ రిలీజ్ డేట్ అండ్ ప్రైసింగ్ కూడా అనౌన్స్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

సో ఇండియా కు ఎప్పుడు వస్తుంది ఐ ఫోను 7?
ఇందియాలో ఐ ఫోన్ 7 అక్టోబర్ 7 రిలీజ్ అవుతుంది.

ఇండియన్ మార్కెట్ లో ఐ ఫోన్ 7 ప్రైస్ కూడా అనౌన్స్ అయ్యింది. ఐ ఫోన్ 7 32GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ 60,000 రూ. అవును ప్రతీ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా  US (సుమారు 42 వేలు) లోని ప్రైసింగ్ కు మనకు చాలా డిఫరెన్స్ ఉంది. 

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile