ఫిజికల్ స్టోర్స్ లో Oneplus 3 స్మార్ట్ ఫోన్ sale

ఫిజికల్ స్టోర్స్ లో Oneplus 3 స్మార్ట్ ఫోన్ sale

Oneplus 3 మొబైల్ ఇండియాలో బెంగుళూరు, డిల్లీ, ముంబై సిటీస్ లో ఫిజికల్ స్టోర్స్ లో POP ఈవెంట్స్ లో జూన్ 15 నుండి సెల్ అవనుంది. అయితే Venues మరియు టైమింగ్స్ ఇంకా తెలియాలి.

ప్రపంచం లో మొత్తం 7 సిటీస్ లో చేస్తుంది. వాటిలో ఈ మూడు కూడా ఉన్నాయి. కొనే ముందు ఫోన్ ను access చేయటానికి useful గా ఉంటుంది. ఇది కొనటానికి ఎటువంటి sign in లేదా invites అవసరం లేదు. డైరెక్ట్ గా అందరూ కొనగలరు pop up ఈవెంట్స్ లో.

అంతేకాదు ఫోన్ కొన్న వారికీ అదనంగా కంపెని గిఫ్ట్స్ ఇవనుంది.  చైనా లో జూన్ 15 న రిలీజ్ అవగా అదే ఇవేంట్ ఇండియాలో జూన్ 14 న telecast అవుతుంది మన టైమింగ్ ప్రకారం.

VR ఉంటె మీరు ప్లే స్టోర్ లో VR యాప్ ను ఇంస్టాల్ చేసుకొని మొదటి రెండు గంటలు కేవలం VR ఉన్న వారికీ ఫోన్ కొనే అవకాశం ఇస్తుంది oneplus. 

1Re కే VR ను ఈ రోజు లాస్ట్ సెల్ చేసింది. ఇక మరొక సెల్ లేదు. ఇదే VR అమెజాన్ లో 300 రూ లకు సెల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo