POCO X6 Neo 5G పై భారీ తగ్గింపు ఆఫర్: ఇప్పుడు రూ. 12,999 ధరకే లభిస్తోంది.!

HIGHLIGHTS

POCO X6 Neo 5G స్మార్ట్ ఫోన్ ఇప్పుడు భారీ తగ్గింపు ఆఫర్ తో లభిస్తోంది

ఈ ఫోన్ ను కేవలం రూ. 12,999 ధరకే అందుకునే అద్భుతమైన అవకాశం

పోకో ఎక్స్ 6 నియో 5జి స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ FHD+ AMOLED స్క్రీన్ తో వస్తుంది

POCO X6 Neo 5G పై భారీ తగ్గింపు ఆఫర్: ఇప్పుడు రూ. 12,999 ధరకే లభిస్తోంది.!

POCO X6 Neo 5G స్మార్ట్ ఫోన్ ఇప్పుడు భారీ తగ్గింపు ఆఫర్ తో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు కేవలం రూ. 12,999 ధరకే అందుకునే అద్భుతమైన అవకాశం అందుబాటులో వుంది. ఈ ఫోన్ 108MP కెమెరా సిస్టం, అద్భుతమైన స్క్రీన్ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన బిగ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ప్రస్తుతం మొబైల్ మార్కెట్ లో భారీగా పెరిగిన కాంపిటీషన్ తో ప్రైస్ కట్ అందుకుని ఈ ఫోన్ మరింత చవక ధరకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

POCO X6 Neo 5G : ఆఫర్

పోకో ఎక్స్ నియో 5జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 15,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఇప్పుడు రూ. 2,000 తగ్గింపు అందుకొని రూ. 13,999 రూపాయల తగ్గింపు ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 12GB + 256GB వేరియంట్ కూడా రూ. 15,199 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ లను HDFC క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారు రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. Buy From Here

Also Read: Honor 200 Lite 5G: పవర్ ఫుల్ 50MP సెల్ఫీ కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్న హానర్.!

POCO X6 Neo 5G : ఫీచర్స్

పోకో ఎక్స్ 6 నియో 5జి స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ FHD+ AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో ఉంటుంది. ఈ ఫోన్ Dimensity 6080 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

POCO X6 Neo 5G Offer

ఈ ఫోన్ లో వెనుక 108MP AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు 16MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ పోకో ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ ని కలిగి వుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ మరియు బెజెల్ లెస్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile