ఇండియాలో పానాసోనిక బ్రాండ్ నుండి ELuga ARC 2 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. ప్రైస్ 12,290 రూ. హైలైట్ ఆండ్రాయిడ్ 6.0 లేటెస్ట్ os.
Surveyఇతర స్పెక్స్ – 5 in HD asahi dragontrail గ్లాస్ ప్రొటెక్షన్, క్వాడ్ కోర్ 1.3GHz ప్రొసెసర్, 3GB రామ్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 2450 mah బ్యాటరీ.
8MP రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి దీనిలో. ఈ మోడల్ కు ముందు Eluga arc అనే ఫోన్ కూడా రిలీజ్ అయ్యింది గతంలో. అది క్విక్ చార్జింగ్ సపోర్ట్, 2gb రామ్ తో 12,490 రూ లకు రిలీజ్ అయ్యింది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile