4GB ర్యామ్, 16MP ఫ్రంట్ కెమేరా తో ఇండియాలో ఒప్పో F1 ప్లస్ లాంచ్

4GB ర్యామ్, 16MP ఫ్రంట్ కెమేరా తో ఇండియాలో ఒప్పో F1 ప్లస్ లాంచ్

Oppo బ్రాండ్ నుండి F1 ప్లస్ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది ఇండియాలో. దీని ప్రైస్ 26,990 రూ. ఇదే ఫోన్ ఒప్పో R9 పేరుతో మార్చ్ లో చైనాలో లాంచ్ అయ్యింది.

దీనిలో డ్యూయల్ సిమ్, 5.5 in FHD అమోలేడ్ డిస్ప్లే, ఆక్టో కోర్ మీడియా టెక్ Helio MT6755 2GHz ప్రొసెసర్, 4GB ర్యామ్, 64GB ఇంబిల్ట్ స్టోరేజ్.

128GB sd కార్డ్ సపోర్ట్, 2850 mah బ్యాటరీ, 16MP ఫ్రంట్ కెమేరా, 13MP రేర్ PDAF కెమేరా with 4K రికార్డింగ్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ ఫ్రంట్.

ఆండ్రాయిడ్ 5.1.1 based కలర్ OS 3.0 వెర్షన్, VOOC ఫ్లాష్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 4G, VoLTE తో ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్ తో వస్తుంది. ఏప్రిల్ నెలలోనే సేల్స్ స్టార్ట్ అవుతాయి.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo