గీక్ బెంచ్ లిస్టింగ్ లో కొత్త oneplus పిక్సెల్ స్మార్ట్ ఫోన్ లీక్

గీక్ బెంచ్ లిస్టింగ్ లో కొత్త oneplus పిక్సెల్ స్మార్ట్ ఫోన్ లీక్

Oneplus కంపెని స్నాప్ డ్రాగన్ 821 ప్రొసెసర్ తోOneplus 3T అనే కొత్త ఫోన్ రిలీజ్ చేస్తున్నట్లు గత కొద్ది రోజులగా ఇంటర్నెట్ లో leaks హల్ చల్ చేస్తున్నాయి.

అయితే ఇప్పుడు ఈ ఫోన్ పేరు కూడా బయట పడింది. Oneplus Pixel అనే పేరుతో గీక్ బెంచ్ లిస్టింగ్ లో ఫోన్ కనిపించింది. అయితే దీనిలో కూడా స్నాప్ డ్రాగన్ 820(1.59GHz క్లాక్ స్పీడ్) ఉంది.

గతంలో 821 తో నవంబర్ 15 న రిలీజ్ అవుతుంది అనే న్యూస్ కు ఇది వ్యతిరేకంగా ఉంది. ఇంకా లిస్టింగ్ ప్రకారం ఫోన్ లో 6GB రామ్, ఆండ్రాయిడ్ 7.1 OS ఉన్నాయి.

అయితే ఇది వేర్ oneplus ఫోన్ అని అంచనా. అంటే కంపెని నుండి రెండు (Oneplus 3T అండ్ Oneplus పిక్సెల్) స్మార్ట్ ఫోన్స్ వస్తాయా అనే అనుమానాలు ఉన్నాయి.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo