OnePlus 10R 5G పైన భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!
OnePlus 10R 5G భారీ అఫర్
అమెజాన్ బిగ్ స్మార్ట్ ఫోన్ డీల్
వన్ ప్లస్ 10R 5G పైన అమెజాన్ బిగ్ అఫర్
అమెజాన్ ఇండియా ఈరోజు వన్ ప్లస్ బెస్ట్ కెమేరా ఫోన్ OnePlus 10R 5G భారీ అఫర్ లను ప్రకటించింది. OnePlus 10R 5G ఫోన్ పైన మంచి ఆఫర్లు వస్తే కొనాలని చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఈరోజు అమెజాన్ నుండి మీకు బెస్ట్ డీల్ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పైన బిగ్ కూపన్ డీల్, బ్యాంక్ మరియు ఎక్స్ చేంజ్ అఫర్ వంటి అన్ని లాభాలను ఈరోజు అమెజాన్ నుండి అందుకోవచ్చు.
SurveyOnePlus 10R 5G: ఆఫర్లు & ధర
వన్ ప్లస్ 10R 5G స్మార్ట్ ఫోన్ (8GB+128GB) ర్యామ్ వేరియంట్ రూ. 34,999 ధరతో లిస్ట్ చెయ్యబడింది. అయితే, ఈ ఫోన్ పైన అమెజాన్ రూ. 4,000 కూపన్ అఫర్ ను ఈ ఫోన్ అందిస్తోంది కాబట్టి ఈ ఫోన్ ను మీరు ఈ కూపన్ ఆఫర్ తో రూ. 30,999 ధరకే పొందే వీలుంది. మీరు ఈ ఫోన్ ను HSBC క్రెడిట్ కార్డ్ EMI తో తీసుకుంటే రూ. 2,000 వరకూ డిస్కౌంట్ ను Yes బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI తో తీసుకుంటే రూ. 1,500 డిస్కౌంట్ ను అదనంగా పొందవచ్చు. ఈ బ్యాంక్ ఆఫర్లతో ఈ ఫోన్ ను 30 వేల రూపాయల కంటే తక్కువ ధరకే మీరు పొందవచ్చు. Buy From Here
OnePlus 10R 5G: స్పెక్స్ & ఫీచర్స్
వన్ ప్లస్ 10R 5G స్మార్ట్ ఫోన్ఫ్రెంట్ అండ్ బ్యాక్ Sony కెమేరాలను కలిగిలి వుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP Sony IMX766 (OIS) మైన్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమేరా ఉండగా, ముందు 16MP Sony IMX471 సెన్సార్ సెల్ఫీ కెమేరా వుంది. ఈ ఫోన్ కెమేరాతో అల్ట్రాషాట్ HDR మరియు Video HDR వంటి చాలా ఫీచర్లు ఉన్నాయి.
10R 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7 ఇంచ్ HDR 10+ సపోర్ట్ డిస్ప్లేని, మీడియాటెక్ Dimensity 8100 5G ప్రోసెసర్ జతగా 8GB LPDDR5 ర్యామ్ 128GB (UFS) స్టోరేజ్, 80W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీ వంటి ప్రత్యేకతలను కలిగి వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile