ONE PLUS 5 మొత్తానికి ఈరోజు మధ్యాహ్నం లాంచ్ అయ్యింది .

ONE  PLUS 5 మొత్తానికి ఈరోజు  మధ్యాహ్నం లాంచ్  అయ్యింది .

మీరు  మరియు మనమంతా  ఎప్పటినుంచి కళ్ళు  కాయలు కాచేలా  ఎదురు  చూస్తున్న  ONE  PLUS 5 మొత్తానికి ఈరోజు  మధ్యాహ్నం  2 గంటలకు  లాంచ్  అయ్యింది . ఈ స్మార్ట్ ఫోన్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్  అమెజాన్  లో సేల్స్ కి అందుబాటులోకి  రానుంది. 

ఫ్లిప్కార్ట్ లో ఈరోజు కొన్ని ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి

Oneplus 5  లో డ్యూయల్ కెమెరా సెటప్  కలదు .  మరియు ఈ స్మార్ట్ ఫోన్ మిగతా  ఫోన్లతో  పోలిస్తే కొంచెం ధర ఎక్కువగా  ఉంటుంది .  మరియు ఈ స్మార్ట్ ఫోన్ అల్యూమినియం  బాడీ తో వస్తుంది . 
Oneplus 5 స్మార్ట్ ఫోన్ లో  5.5  ఇంచెస్  ఫుల్  HD  డిస్ప్లే కలదు .  ఈ డివైస్ లో RAM  కోసం  6GB  మరియు  8GB  ఒప్షన్స్ కలవు . OnePlus 5 లో 4000mAh  బ్యాటరీ  కలదు.

OnePlus 5 (Slate Gray, 6GB RAM + 64GB memory), అమెజాన్ లో 32,999 లకు కొనండి

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo