Nubia M2 భారత్ లో ప్రవేశించింది, భారత్ లో దీని ధర Rs. 29,999

Nubia M2  భారత్ లో ప్రవేశించింది, భారత్ లో దీని ధర  Rs. 29,999

Nubia M2  భారత్ లో ప్రవేశించింది .  భారత్ లో దీని ధర  Rs. 29,999 .  ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ లో సేల్స్ కి అందుబాటులో కలదు . 
.ఇది 2 కలర్ వేరియంట్స్  అంటే బ్లాక్ అండ్ షాంపైన్  గోల్డ్ లో అందుబాటులో ఉంటుంది  . 
Nubia M2 లో  5.5-ఇంచెస్ ఫుల్  HD సూపర్  AMOLED 2.5D డిస్ప్లే మరియు రిజల్యూషన్ 1920×1080 పిక్సల్స్ . అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి వుంది. స్నాప్డ్రాగన్  625 MSM8953 2GHz  ఆక్టా కోర్ ప్రోసెసర్  అండ్ అడ్రినో  506 GPU కలదు.  అండ్  4GB RAM 
 అండ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్  ని  మైక్రో SD ద్వారా  200GB వరకు పెంచుకోవచ్చు .ఆండ్రాయిడ్  6.0 మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం  పై  పనిచేస్తుంది.  3630mAh బ్యాటరీ కలదు. . 

Nubia M2 లో డ్యూయల్ కెమెరా సెటప్ వుంది  2 రేర్ కెమెరా  13MP  అండ్ ఒక  16MP ఫ్రంట్  కెమెరా కలదు .

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo