ఇప్పడు Xiaomi Mi A2 స్మార్ట్ ఫోన్లకు స్థిరమైన Android Pie అప్డేట్ వచ్చేసింది.

HIGHLIGHTS

ఈ సంవత్సరం ఆగష్టులో ప్రారంభించబడిన Xiaomi Mi A2, ఎట్టకేలకు Google Pie భాగస్వమయాన్ని అందుకుంది

ఈ సంవత్సరం ఆగష్టులో ప్రారంభించబడిన Xiaomi Mi A2, ఎట్టకేలకు Google Pie భాగస్వమయాన్ని అందుకుంది. Google+ లో ఆండ్రాయిడ్ వన్ పేజీ యొక్క యజమాని అయినటువంటి మసూద్ ఖాన్ ప్రకారం, తాజా Android సంస్కరణ కోసం ఓవర్-ది-ఎయిర్ అప్డేట్ నోటిఫికేషన్ ఇప్పుడు Xiaomi యొక్క Mi A2 హ్యాండ్ సెట్లలో కనిపిస్తుందని తేలిపారు మరియు ఇతర అనేక వినియోగదారులు కూడా ఆన్లైన్లో సూచించారు. ఈ అప్డేట్,  సుమారు 1068 మెగాబైట్ల పరిమాణంతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ అప్డేటు రావడానికి ముందుగానే చేంజ్లాగ్ పీ పేర్కోవడంవలన, ఇందులో అందుకోనున్నఅప్డేట్ల గురించి ఇప్పటికే మనకు తెలిసిన విషయాలు : 'అనుకూల బ్యాటరీ మరియు బ్రైట్నెస్', 'మీ ఫోన్ నావిగేట్ చేయడానికి సరళమైన మార్గాలు' మరియు 'మీ సందర్భం ఆధారంగా సిఫార్సు చేయబడిన అనువర్తనాలు మరియు చర్యలు'వంటివి తీసుకువస్తుంది.

ఇంకా, మీరు మీ Xiaomi Mi A2 యొక్క నోటిఫికేషన్ బార్లో నవీకరణ నోటిఫికేషన్ను చూడకపోతే, సెట్టింగ్ల్లో మాన్యువల్గా నవీకరణ కోసం తనిఖీ చేయండి. మీరు ఇప్పటికీ ఈ నోటిఫికేషన్ పొందనట్లయితే, మీరు మరికొన్ని రోజుల పాటు వేచివుండాల్సివుంటుంది. అయితే,  అందరికోసం ఆండ్రాయిడ్ పై అప్డేట్ ఖచ్చితంగా ఉంది.

Mi A2 అనేది Xiaomi యొక్క రెండవ Android One స్మార్ట్ఫోన్, దీనియొక్క ఆండ్రాయిడ్ వన్  మొదటి ఫోన్  షావోమి మి A1. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ప్రయోగ మరియు సమీప స్టాక్ వెర్షన్ తర్వాత రెండు సంవత్సరాల వరకు అప్డేట్ పొందడానికి Google నుండి వాగ్దానంతో అందించబడింది. MIUI ఇంటర్ఫేస్ లేకుండా ఒక Xiaomi పరికరాన్ని కోరుకునే వారికి Mi A2 సహజ ఎంపిక అవుతుంది. Mi A1 యొక్క వినియోగదారులు 2019 ప్రారంభంలో వారి యొక్క నవీకరణలను పొందగలరని భావిస్తున్నాము.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :