Flipkart రిపబ్లిక్ సెల్ నుండి శామ్సంగ్ గెలాక్సీ A50 పైన రూ.4,000 డిస్కౌంట్

Updated on 22-Jan-2020
HIGHLIGHTS

ఈ శామ్సంగ్ గెలాక్సీ A50 స్మార్ట్ ఫోన్ ప్రీమియం డిజైనుతో ఉంటుంది.

శామ్సంగ్ యొక్క A సిరీస్ నుండి ప్రీమియం డిజైనుతో పాటుగా ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన సూపర్ AMOLED డిస్ప్లేతో వచ్చింది. ముందుగా, ఈ స్మార్ట్ ఫోన్ రూ.18,990 రూపాయల ధరతో ఇండియాలో లాంచ్ చేయబడింది. అయితే, ప్రస్తుతం Flipakrt ప్రకటించిన "రిపబ్లిక్ సేల్ " నుండి  ఈ ఫోన్ కేవలం రూ.14,999 రూపాయల ధరకే లభిస్తుంది. అధనంగా ICICI యొక్క క్రెడిట్ మరియు kotak బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డుతో ఈ ఫోన్ను కొనేవారికి 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. 

Galaxy A50 డిస్కౌంట్ ధర

ఈ శామ్సంగ్ గెలాక్సీ A50 ( 4GB ర్యామ్ + 64 స్టోరేజి ) వేరియంట్  Rs.18,490 ధరతో ఉండగా, ప్రస్తుతం ఈ సేల్ నుండి కేవలం రూ.14,999 రూపాయల ధరకే లభిస్తుంది. మరొక వేరియంట్ అయినటువంటి, శామ్సంగ్ గెలాక్సీ A50 ( 6GB ర్యామ్ + 64 స్టోరేజి ) వేరియంట్ కేవలం రూ.17,999 రూపాయల ధరకు అమ్మాయుడవుతోంది. వాస్తవానికి, ఈ వేరియంట్ ముందుగా Rs. 21,490 ధరతో అమ్ముడయ్యింది.

శామ్సంగ్ గెలాక్సీ A50

గెలాక్సీ A సిరీస్ నుండి వచ్చిన ఫోన్లలో, ఈ శామ్సంగ్ గెలాక్సీ A50 స్మార్ట్ ఫోన్ ప్రీమియం డిజైనుతో ఉంటుంది.  ఈ ఫోన్ ఒక  6.4 అంగుళాల FHD+ సూపర్ AMOLED ఇన్ఫినిటీ U- డిస్ప్లేతో ఉంటుంది. అధనంగా,  ఇది ఒక 91.6 %స్క్రీన్- టూ- బాడీ రేషియోతో వస్తుంది.  ఇది వేనుక భాగంలో ఒక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్పును కలిగి ఉంటుంది. ఈ ట్రిపుల్ రియర్ కెమెరా, ఒక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ జతగా 25MP ప్రధాన కెమరాతో జతగా మరొక 5MP డెప్త్  కెమేరాని కలిగి ఉంటుంది. ఈ కెమేరా, శామ్సంగ్ యొక్క ఇంటెలిజెంట్ సీన్ ఆప్టిమైజర్ ని ఉపయోగించి, కాంట్రాస్ట్, బ్రైట్ మరియు కలర్ ను ఆప్టిమైజ్ చేస్తుంది.

ఈ  శామ్సంగ్ గెలాక్సీ A50  స్మార్ట్ ఫోన్ ఒక Exynos 9610 ఆక్టా – కోర్ ప్రాసెసర్ మరియు జతగా 6GB ర్యామ్ శక్తితో నడుస్తుంది. ఈ ఫోన్ ఒక ఆన్ స్క్రీన్  ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో అందించబడింది. ఇది ఒక 15W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేయగల ఒక 4,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్, బ్లూ, బ్లాక్ మరియు వైట్ వంటి మూడు కలర్ల ఎంపికతో లభిస్తుంది. ఇది, 4GB మరియు 6GB ర్యామ్ వేరియంట్లలో లభిస్తుంది.                         

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :