Redmi Y2 ఇప్పుడు రూ. 7,999 మాత్రమే : అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్

HIGHLIGHTS

ఈ సేల్ నుండి HDFC డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసేవారికి 10 % క్యాష్ బ్యాక్ కూడా అందుబాటులో ఉంటుంది

Redmi Y2 ఇప్పుడు రూ. 7,999 మాత్రమే : అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్

షావోమి రెడ్మి Y2 పైన డద్భుతమైన డిస్కౌంట్ అందుకోవచ్చు, ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ నుండి. ఈ సేల్ నుండి HDFC డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసేవారికి 10 % క్యాష్ బ్యాక్ క్కోడా అందుబాటులో ఉంటుంది. ఏ సేల్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధరల వివరాలు ఇక్కడ చూడండి.     

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi Y2 (3GB RAM, 32GB )

ఈ బడ్జెట్ ఫోన్, ఒక 5.99 అంగుళాల డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్ మరియు 12MP+5MP డ్యూయల్ రియర్ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Rs. 8,999 MRP ధరతో ఉండగా ఈ అమెజాన్ పండుగ సేల్ ద్వారా 1000 రూపాయల తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ను Rs. 7,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.ఇది ఆకర్షణీయమైన బ్లాక్,బ్లూ,గోల్డ్,రోజ్ గోల్డ్, రంగులలో లభిస్తుంది. కొనుగోలు చేయడానికి ఇక్కడ నొక్కండి.

Redmi Y2 (4GB RAM, 64 GB )

ఈ బడ్జెట్ ఫోన్, ఒక 5.99 అంగుళాల డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్ మరియు 12MP+5MP డ్యూయల్ రియర్ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క 4GB RAM మరియు 64 GB వేరియంట్ Rs. 10,999 MRP ధరతో ఉండగా ఈ అమెజాన్ పండుగ సేల్ ద్వారా 1000 రూపాయల తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ను Rs. 9,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.ఇది ఆకర్షణీయమైన గోల్డ్ మరియు డార్క్ గ్రే, రంగులలో లభిస్తుంది. కొనుగోలు చేయడానికి ఇక్కడ నొక్కండి.

స్పెసిఫికేషన్ల పరంగా, ఈ రెడ్మి Y2 ఒక 5.99 అంగుళాల HD + డిస్ప్లేని కలిగి ఉంది మరియు 14nm స్నాప్డ్రాగెన్ 625 SoC 2GHz వద్ద క్లాక్ చేయబడుతుంది. ఈ స్మార్ట్ఫోన్లో 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని f / 2.0 ఎపర్చరుతో అమర్చారు. ముందు కెమెరా కంపెనీ "సూపర్ పిక్సెల్" ప్రాసెసును అందుకుంది, ఇది నాలుగు పిక్సెల్లను కలిపి  పెద్దదిగా మిళితం చేస్తుంది, కానీ ఇది నిజానికి పిక్సెల్ బిన్నింగ్. వెనుక భాగంలో, 12MP + 5MP డ్యూయల్ కెమెరా సెటప్పును కలిగి ఉంది, ఇది బొకే చిత్రాలను సంగ్రహిస్తుంది. అదనంగా, ఈ స్మార్ట్ఫోన్ MIUI 9.5 పై నడుస్తుంది, ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆధారంగా, ఇది 3080mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile