రియల్మీ U1 కేవలం రూ. 10,999 మాత్రమే
అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ నుండి HDFC క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా కొనుగోలుతో 10% తక్షణ డిస్కౌంట్ కూడా అందుకోండి.
అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ట్రెండీ స్మార్ట్ ఫోన్ల పైన మంచి డిస్కౌంట్లను అందిస్తుందనడంలో ఏమాత్రం సందేహంలేదు. ఎందుకంటే, ఈ సేల్ నుండి రియల్మీ U1 స్మార్ట్ ఫోన్లను కేవలం రూ. 10,999 ధరకే అందిస్తోంది. అంతేకాకుండా, అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ నుండి HDFC క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా కొనుగోలుతో 10% తక్షణ డిస్కౌంట్ కూడా అందుకోండి. అంటే, HDFC కార్డులతో కొనుగోలు చేస్తే, 1000 రూపాయల వరకూ తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చన్న మాట.
Surveyఇంకా అదనంగా, రిలయన్స్ జియో మరియు రియల్మీ థండర్ అఫర్ ద్వారా 2500 కాష్ బ్యాక్ మరియు క్లియర్ ట్రిప్ క్యాష్ బ్యాక్ అఫర్ కూడా అందుకోవచ్చు. అలాగే, బజాజ్ ఫిన్ సర్వ్ మరియు అధీకృత క్రెడిట్ కార్డులు మరియు కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల డెబిట్ కార్డుల ద్వారా కూడా No Cost EMI అందుబాటులోవుంది. కొనుగోలు చేయడానికి క్రింద ఇచ్చిన LINK పైన నొక్కండి.
1. రియల్మీ U1 (3GB +32GB) ధర – రూ. 10,999 (LINK)
2. రియల్మీ U1 (4GB +64GB) ధర – రూ. 13,499 (LINK)
రియల్మి U1 2340 x 1080 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ తో కొద్దిగా పెద్దదైన ఒక 6.3 అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ దాని డిస్ప్లే పైన ఒక వాటర్ డ్రాప్ నోచ్ తో వస్తుంది , ముందు భాగంలోని ఈ నోచ్ లో కెమెరాని కలిగివుంటుంది. రియల్మీ U1 ఒక మీడియా టెక్ హీలియో P70 చిప్సెట్ తో ఉంటుంది, ఇది 3/4GB RAM మరియు 32/64GB అంతర్గత మెమరీతో జతగా వస్తుంది. అంతేకాకుండా, మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు దీని మెమొరీని పెంచుకోవచ్చు.
ఆప్టిక్స్ పరంగా, వెనుక 13MP + 2MP డ్యూయల్ కెమెరా మరియు ముందు ఒక 25MP సెన్సార్ కలిగివుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 ఒరియో OS పైన నడుస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile