“Nokia వీక్ ” లో నోకియా స్మార్ట్ ఫోన్ కొంటే Rs. 3500 వరకు బెనిఫిట్…

“Nokia వీక్ ” లో నోకియా  స్మార్ట్ ఫోన్  కొంటే Rs. 3500 వరకు బెనిఫిట్…

నోకియా అభిమానుల కోసం శుభవార్త. నవంబర్ 13 నుండి 17 వరకు నోకియా వీక్ ఉంది, దీనిలో నోకియా ఫోన్లు  కొంటే   మీరు రూ. 3500  లాభం పొందవచ్చు. అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఆప్షన్  కూడా ఉంది, దీని కింద మీరు అదనపు 1000 రూపాయల డిస్కౌంట్ పొందుతారు. మీరు అమెజాన్ పే ద్వారా ఈ ఆఫర్ ని  పొందగలరు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అమెజాన్ పే ద్వారా నోకియా 6 స్మార్ట్ఫోన్ ని  కొనుగోలు చేసే అమెజాన్ యొక్క ప్రైమ్ సభ్యులు 2500 రూపాయల క్యాష్ బ్యాక్ ని  పొందుతారు, ఏదయినా  ఇతర పేమెంట్  పద్ధతిని ఉపయోగించి, రూ .500 క్యాష్బ్యాక్ అందుబాటులో ఉంటుంది. వారు ప్రైమ్ మెంబెర్  కాకపోతే, వారు అమెజాన్ పే  నుండి చెల్లించి ఉంటే, వారు రూ. 1500 యొక్క క్యాష్బ్యాక్ పొందుతారు, ఏదయినా  ఇతర పేమెంట్  పద్ధతిని ఉపయోగిస్తే ఎలాంటి క్యాష్బ్యాక్ అందుబాటులో ఉండదు. నోకియా 6 స్మార్ట్ఫోన్ 32GB స్టోరేజ్ ని  కలిగి ఉంది.

అమెజాన్ పే ఉపయోగించి నోకియా  8 స్మార్ట్ఫోన్ కొనుగోలు చేస్తే , అమెజాన్ యొక్క ప్రైమ్ మెంబెర్స్  రూ .1,500 క్యాష్ బ్యాక్ ను పొందుతారు, ఏదైనా  ఇతర పే మెంట్  పద్ధతిని ఉపయోగించకపోతే ఇతర క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉండదు. ఈ స్మార్ట్ఫోన్ 64GB స్టోరేజ్  కలిగి ఉంది.

 

 

Santhoshi

Santhoshi

Digit.in
Logo
Digit.in
Logo