ఏకంగా 8GB రామ్ అండ్ 5. 7 ఇంచెస్ AMOLED డిస్ప్లే అండ్ 23 ఎంపీ కెమెరా తో అమేజింగ్ NOKIA స్మార్ట్ ఫోన్ ఈ నెలలోనే లాంచ్....!!!

బై Santhoshi | పబ్లిష్ చేయబడింది 24 Jul 2017
ఏకంగా 8GB రామ్ అండ్ 5. 7 ఇంచెస్ AMOLED  డిస్ప్లే  అండ్ 23 ఎంపీ కెమెరా తో అమేజింగ్ NOKIA  స్మార్ట్ ఫోన్ ఈ నెలలోనే లాంచ్....!!!
ఏకంగా 8GB రామ్ అండ్ 5. 7 ఇంచెస్ AMOLED డిస్ప్లే అండ్ 23 ఎంపీ కెమెరా తో అమేజింగ్ NOKIA స్మార్ట్ ఫోన్ ఈ నెలలోనే లాంచ్....!!!

ఇప్పటివరకు నోకియా  నుంచి నోకియా 3,5 అండ్ 6 స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ లో లాంచ్  అయ్యాయి.  అయితే ఇప్పుడు తాజాగా నోకియా నుంచి మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుందని సమాచారం.ఈ స్మార్ట్ ఫోన్ చాలా భారీ ఫీచర్స్ ని కలిగి వుంది.  ఇప్పటివరకు ఈ ఫోన్ గురించి వచ్చిన లీక్స్ అనుసారం ఈ స్మార్ట్ ఫోన్  ఫీచర్స్ ఈ విధముగా వున్నాయి.  ఈ స్మార్ట్ ఫోన్ పేరు Nokia Edge Nokia Edge  స్మార్ట్ ఫోన్  ఆండ్రాయిడ్ ,7.0  నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేస్తుంది .  మరియు ఇది  5. 7 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే ని కలిగి  1080 x 1920  పిక్సల్స్ రెజల్యూషన్   డిస్ప్లే అండ్ ఆక్టా కోర్  2.3 GHz 6GB RAM  క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్  652  ప్రోసెసర్  కలిగి  64GB  ఇంటర్నల్ స్టోరేజ్ ని కలిగి ఉంటుంది . Nokia Edge  స్మార్ట్ ఫోన్  23MP  రేర్ కెమెరా అండ్  5MP  ఫ్రంట్ సెల్ఫీ షూటర్ .  నాన్  రిమోవబుల్  Li-Ion 3880 mAh  బ్యాటరీ  కలిగి వుంది .  USB  మైక్రో USB v2.0 .

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Samsung Galaxy M53 5G (Mystique Green, 8GB, 128GB Storage) | 108MP Camera | sAmoled+ 120Hz | 32MP Front Camera | 6nm Processor | 16GB RAM with RAM Plus | Travel Adapter to be Purchased Separately

₹ 28499 | $hotDeals->merchant_name
OnePlus 10 Pro 5G (Volcanic Black, 8GB RAM, 128GB Storage)

₹ 66999 | $hotDeals->merchant_name
Redmi Note 11 (Horizon Blue, 4GB RAM, 64GB Storage) | 90Hz FHD+ AMOLED Display | Qualcomm® Snapdragon™ 680-6nm | Alexa Built-in | 33W Charger Included | Get 2 Months of YouTube Premium Free!

₹ 12999 | $hotDeals->merchant_name
iQOO Z5 5G (Mystic Space, 12GB RAM, 256GB Storage) | Snapdragon 778G 5G Processor | 5000mAh Battery | 44W FlashCharge

₹ 26990 | $hotDeals->merchant_name
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement

₹ 29990 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status