ఇప్పటివరకూ నోకియా చేసే కార్యకలాపాల ప్రకారం నోకియా ఫోనులు తెస్తుంది అని అందరూ అంచనాలు వేశారు. ఫైనల్ గా ఈ విషయం స్వయంగా నోకియా వెల్లడించింది. 2017 లో ఈ నోకియా స్మార్ట్ ఫోనులు వస్తున్నాయి అని తెలిపింది కంపెని.
SurveyCapital Markets Day 2016 ఈవెంట్ లో కంపెని ఎజెండా లను వివరిస్తూ 2017 లో బ్రాండ్ return ఉంటుంది అని presentation లో తెలిపింది. దీనితో కంపెని వైపు నుండి కూడా confirm అయ్యింది అని అనుకోవచ్చు.
ఫోనులతో పాటు నోకియా VR హెడ్ సెట్ లను కూడా తయారు చేయనుంది విడిగా. అయితే ప్రస్తుతం బడ్జెట్ రేంజ్ లో ప్రీమియం లుక్స్, బాడీ అండ్ స్పెక్స్ తో వచ్చే చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీలతో నోకియా నిలబడతుందా లేదా అనేది ఫోనుల ధరలను బట్టి ఉంటుంది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile