chinese న్యూస్ కంపెని The Paper రిపోర్ట్స్ ప్రకారం నోకియా 2016 చివరిలో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోనులను విడుదల చేయనుంది.
Surveyఈ విషయాన్ని స్వయంగా నోకియా చైనా ప్రెసిడెంట్ Mike Wang కన్ఫర్మ్ చేసినట్లు చెబుతుంది The Paper. అయితే కేవలం ఓకే మోడల్ కాదు మూడు, నాలుగు మోడల్స్ లాంచ్ అవుతాయి.
వీటిలో టాబ్లెట్స్ మరియు స్మార్ట్ ఫోన్స్ రెండూ ఉండనున్నాయి. మైక్రో సాఫ్ట్ తో ఉన్న ఒప్పందాలలోని నిబంధనలు 2016 లాస్ట్ quarter లోపు ముగియనుంది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile