Nokia 9 8GB మరియు 4GB RAM వేరియంట్ లు లాంచ్

Nokia 9 8GB  మరియు  4GB  RAM  వేరియంట్ లు లాంచ్

HMD  గ్లోబల్  గ్రూప్  యొక్క స్మార్ట్  ఫోన్  Nokia 9  గురించి ఇప్పటివరకు అనేక  లీక్స్ వెలుగులోకి  వచ్చాయి.  గత  నెలలోనే  ఈ స్మార్ట్ ఫోన్  బెంచ్  మార్కింగ్ వెబ్సైట్   వద్ద దర్శనమిచ్చింది .  లిస్టింగ్ ప్రకారం  ఈ స్మార్ట్  ఫోన్ ఎన్నో వేరియంట్స్  లో రానుంది .  మరియు నిన్నే  నోకియా 5,6,3 లు లాంచ్  అయ్యాయి అయితే ఇప్పుడు సంచలనాత్మకంగా  నోకియా 9 రేపే  లాంచ్  అవుతుందనే  వార్తలు  వినిపిస్తున్నాయి. 

 లిస్టింగ్  ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ 6GB  RAM  తో వస్తుంది . మరియు Nokia 9 8GB  మరియు  4GB  RAM  వేరియంట్  లు కూడా లాంచ్  అవుతున్నాయి . 

 Nokia 9 లో  5.5  ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే కలదు .  'Nokia OZO Audio'  సపోర్ట్ చేసే కంపెనీ యొక్క మొదటి  డివైస్. 
 దీనిలో 64GB  ఇంటర్నల్ స్టోరేజ్  కలదు. లీక్స్ అనుసారం ఈ డివైస్ డ్యూయల్ రేర్ కెమెరా  సెటప్  కలదు . మరియు క్విక్  ఛార్జింగ్  3.0  సపోర్ట్ కలదు  

 ఈ  డివైస్ లో 13  ఎంపీ  డ్యూయల్ రేర్  కెమెరా అండ్  ఫ్రంట్  12  ఎంపీ , ఫింగెర్ప్రింట్  సెన్సార్  వంటివి కలవు. ఇది జూన్ 14 న లాంచ్  చేస్తున్నట్లుగా  సమాచారం

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo