నోకియా 8 మరియు నోకియా 9 ఇమేజెస్ లీక్

నోకియా 8 మరియు నోకియా 9 ఇమేజెస్  లీక్
HIGHLIGHTS

నోకియా 9 గురించి ఇప్పటివరకు అనేక లీక్స్ హల్చల్ చేశాయి

 

నోకియా 8 మరియు నోకియా 9 ఇమేజెస్  లీక్ 

స్మార్ట్  ఫోన్  కంపెనీ  నోకియా  నుంచి   వస్తున్న నోకియా  9  మరియు 8 గురించి  ఇప్పటివరకు అనేక  లీక్స్  హల్చల్  చేశాయి. కానీ  ఇప్పుడు  సరికొత్తగా 
 దీని  స్కెచెస్ హల్చల్ చేస్తున్నాయి 

నోకియా  8 మరియు  నోకియా  9 యొక్క  ఈ  ఇమేజెస్ చూస్తుంటే  తెలుస్తుంది.వీటిలో బెజెల్  మరియు డ్యూయల్  కెమెరా  ఇవ్వబడిందని  నోకియా  గ్లోబల్  మార్కెట్  లో తమ  మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్స్  నోకియా  6, నోకియా  3 మరియు  నోకియా  5 లను లాంచ్ చేసింది . వీటి  తరువాత యూజర్స్ నోకియా  యొక్క  హై  ఎండ్  స్మార్ట్  ఫోన్స్  గూర్చి  కూడా  ఎదురు  చూస్తున్నారు. 

ఈ నోకియా  9 అండ్  8 స్కెచెస్  కొత్తగా  తెగ  సందడి  చేస్తున్నాయి. ఈ స్కెచెస్  ఒరిజినల్  అని  కన్ఫర్మ్  కూడా  కాదు ఈ స్కెచెస్  చూస్తే  తెలుస్తున్న  విషయం ఏమిటంటే ఫోన్స్   బెజెల్ డిసైన్  తో  వస్తున్నాయని  . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo